Israel Strikes : గాజాపై ఇజ్రాయెల్‌ ముమ్మర దాడులు

ఏకకాలంలో భూమి, ఆకాశం నుంచి ఇజ్రాయెల్‌ దళాలు బాంబుల వర్షం కురిపించడంతో గాజాలోని నగరాలు, పట్టణాలు దద్దరిల్లిపోయాయి. ఈ దాడుల్లో పదుల సంఖ్యలో ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. యుద్ధం కొత్త ప్రాంతాలకు విస్తరించడంతో మరిన్ని వేలమంది ప్రజలు తమ ఇళ్లు, శరణార్థి శిబిరాలు వీడి వలస వెళ్తున్నారు. ఇప్పటికే దాదాపు  వేల మంది పాలస్తీనా ప్రజలు ప్రాణాలు కోల్పోగా .. లక్షల మంది తమ ఇళ్లను వీడాల్సి వచ్చింది. ఉత్తర గాజా దాదాపు నేలమట్టమైపోయింది. ఆ హృదయవిదారక చిత్రాలు..

Updated : 29 Dec 2023 11:13 IST
1/16
2/16
3/16
4/16
5/16
6/16
7/16
8/16
9/16
10/16
11/16
12/16
13/16
14/16
15/16
16/16

మరిన్ని