Gaza : గాజాలో కొనసాగుతున్న ఇజ్రాయెల్‌ బాంబు దాడులు

హమాస్‌ ఉగ్రవాదుల ఏరివేత పేరుతో గాజాలో ఇజ్రాయెల్‌ భారీ విధ్వంసమే సృష్టిస్తోంది. బాంబుల ధాటికి ఇప్పటికే వేలమంది పాలస్తీనీయులు మృత్యువాత పడగా.. మరికొందరు తీవ్రంగా గాయపడ్డారు. గాజాలోని మాఘాజీ శరణార్థి శిబిరంపై ఇజ్రాయెల్‌ జరిపిన  బాంబు దాడిలో ఇళ్లు, పలు భవన నిర్మాణాలు, రహదారులు దెబ్బతిన్నాయి. ఆ చిత్రాలు..

Updated : 17 Feb 2024 11:54 IST
1/15
2/15
3/15
4/15
5/15
6/15
7/15
8/15
9/15
10/15
11/15
12/15
13/15
14/15
15/15

మరిన్ని