Gaza : గాజాపై మళ్లీ విరుచుకుపడిన ఇజ్రాయెల్‌

మళ్లీ గాజాలో బాంబులు పేలాయి. వైమానిక దాడులు ప్రారంభయ్యాయి. రాకెట్లు నింగిలోకి ఎగిశాయి. రక్తం ఏరులై పారింది. గత నెల 24 నుంచి కొనసాగుతున్న కాల్పుల విరమణ ఒప్పందం ముగియడంతో ఇజ్రాయెల్‌ సైన్యం భూతల, వైమానిక, నౌకా దాడులతో గాజాపై విరుచుకుపడింది.  దక్షిణ గాజాలోని ఖాన్‌ యూనిస్‌ నగరంలోని పలు నివాసాలను లక్ష్యంగా చేసుకొని ఇజ్రాయెల్‌ విమానాలు బాంబుల వర్షం కురిపించాయి. దీంతో పలు భవనాలు ధ్వంసమయ్యాయి. ఆ చిత్రాలు..      

Updated : 02 Dec 2023 11:51 IST
1/16
2/16
3/16
4/16
5/16
6/16
7/16
8/16
9/16
10/16
11/16
12/16
13/16
14/16
15/16
16/16

మరిన్ని