Gaza : రఫాపై ఇజ్రాయెల్‌ వైమానిక దాడులు.. చిత్రాలు

గాజాలోని రఫాపై ఇజ్రాయెల్‌ గురువారం నుంచి శుక్రవారం ఉదయం వరకూ వైమానిక దాడులతో విరుచుకుపడింది. తొలి దాడిలో స్థానిక కువైట్‌ ఆసుపత్రి సమీపంలోని ఓ భవనం ధ్వంసమైంది.  ఈ దాడుల్లో పలువురు ప్రాణాలు కోల్పోయారు.  వీరిలో ఎక్కువమంది మహిళలు, చిన్నారులు ఉన్నారు. దాడి జరిగే సమయంలో వారంతా నిద్రలో ఉన్నారని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. ఆ హృదయ విదారక చిత్రాలు.. 

Updated : 10 Feb 2024 11:27 IST
1/14
2/14
3/14
4/14
5/14
6/14
7/14
8/14
9/14
10/14
11/14
12/14
13/14
14/14

మరిన్ని