Gaza: రఫాపై ఇజ్రాయెల్‌ భీకర వైమానిక దాడులు

దక్షిణ గాజాలోని రఫా పట్టణంపై ఇజ్రాయెల్‌ వైమానిక దాడులకు పాల్పడింది. ఈ దాడుల్లో చాలా మంది మహిళలు, చిన్నారులు ప్రాణాలు కోల్పోయారు. మరికొందరు గాయపడ్డారని గాజా ఆరోగ్య శాఖ వెల్లడించింది. ఈ భీకర దాడుల్లో ఇళ్లు ధ్వంసమవడంతో పలువురు నిరాశ్రయులయ్యారు. దీంతో ప్రపంచ దేశాలు ఈ దాడిని ఖండిస్తున్నాయి. ఆ హృదయవిదారక ఫొటోలు...

Updated : 29 May 2024 15:10 IST
1/11
వైమానిక దాడులకు వ్యతిరేకంగా నిరసన తెలుపుతున్న మహిళలు వైమానిక దాడులకు వ్యతిరేకంగా నిరసన తెలుపుతున్న మహిళలు
2/11
రఫాలో ధ్వంసమైన పునరావాస శిబిరం
రఫాలో ధ్వంసమైన పునరావాస శిబిరం
3/11
 దాడిలో ధ్వంసమైన గుడారాలను పరిశీలిస్తున్న పాలస్తీనియన్లు 
 దాడిలో ధ్వంసమైన గుడారాలను పరిశీలిస్తున్న పాలస్తీనియన్లు 
4/11
ప్రాణ భయంతో సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్తున్న పాలస్తీనియన్లు 
ప్రాణ భయంతో సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్తున్న పాలస్తీనియన్లు 
5/11
రఫా పట్టణం నుంచి  సామగ్రితోపాటు కార్లలో తరలివెళ్తున్న పాలస్తీనియన్లు 
రఫా పట్టణం నుంచి  సామగ్రితోపాటు కార్లలో తరలివెళ్తున్న పాలస్తీనియన్లు 
6/11
కారులో సామగ్రితోపాటు పెంపుడు జంతువుల తరలింపు
కారులో సామగ్రితోపాటు పెంపుడు జంతువుల తరలింపు
7/11
దాడిలో ధ్వంసమైన తమ ఇళ్లను పరిశీలిస్తున్న పాలస్తీనియన్లు 
దాడిలో ధ్వంసమైన తమ ఇళ్లను పరిశీలిస్తున్న పాలస్తీనియన్లు 
8/11
వైమానిక దాడులతో దట్టంగా కమ్ముకున్న పొగలు
వైమానిక దాడులతో దట్టంగా కమ్ముకున్న పొగలు
9/11
రఫా పట్టణంపై జరిగిన వైమానిక దాడి
రఫా పట్టణంపై జరిగిన వైమానిక దాడి
10/11
 టెల్‌ అవీవ్‌పై దూసుకెళ్తున్న రాకెట్‌
 టెల్‌ అవీవ్‌పై దూసుకెళ్తున్న రాకెట్‌
11/11
రఫాలోని ఆసుపత్రిలో మృతదేహాల వద్ద వారి బంధువులు
రఫాలోని ఆసుపత్రిలో మృతదేహాల వద్ద వారి బంధువులు

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు