Vijayawada: విజయవాడలో జేఈఈ అడ్వాన్స్‌ పరీక్ష.. విద్యార్థుల రద్దీ

విజయవాడ: విజయవాడలో జేఈఈ అడ్వాన్స్‌ పరీక్ష నిర్వహించారు. కానూరులోని ఓ పరీక్షా కేంద్రం వద్ద పరీక్ష రాసేందుకు విద్యార్థులు భారీగా వచ్చారు. తల్లిదండ్రులు కూడా పరీక్ష కేంద్రానికి రావడంతో రద్దీ ఏర్పడింది. ఫొటోలు..

Updated : 26 May 2024 17:20 IST
1/7
పరీక్షా కేంద్రం వద్ద విద్యార్థులు..
పరీక్షా కేంద్రం వద్ద విద్యార్థులు..
2/7
భోజనం చేస్తున్న విద్యార్థులు..
భోజనం చేస్తున్న విద్యార్థులు..
3/7
పరీక్షా కేంద్ర వద్ద విద్యార్థుల రద్దీ..
పరీక్షా కేంద్ర వద్ద విద్యార్థుల రద్దీ..
4/7
పరీక్ష కేంద్ర వద్దకు వస్తున్న విద్యార్థులు..
పరీక్ష కేంద్ర వద్దకు వస్తున్న విద్యార్థులు..
5/7
విద్యార్థినికి ధైర్యం చెబుతున్న తల్లి..
విద్యార్థినికి ధైర్యం చెబుతున్న తల్లి..
6/7
పరీక్ష కేంద్రం వద్దకు వస్తున్న విద్యార్థినులు..
పరీక్ష కేంద్రం వద్దకు వస్తున్న విద్యార్థినులు..
7/7
తల్లికి కరచాలనం చేస్తున్న విద్యార్థిని..
తల్లికి కరచాలనం చేస్తున్న విద్యార్థిని..

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు