Japan : ‘జపాన్‌’ మూవీ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌.. ఫొటోలు

హైదరాబాద్‌ : తమిళ నటుడు కార్తి హీరోగా దర్శకుడు రాజు మురుగన్‌ తెరకెక్కించిన చిత్రం ‘జపాన్‌’. అనూ ఇమ్మాన్యుయేల్‌  హీరోయిన్‌. సునీల్‌ కీలక పాత్ర పోషించారు. నవంబరు 10న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా చిత్ర బృందం హైదరాబాద్‌లో ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ నిర్వహించింది. టాలీవుడ్‌ హీరో నాని , డైరెక్టర్‌ వంశీ పైడిపల్లి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఆ చిత్రాలు..

Updated : 04 Nov 2023 10:25 IST
1/14
2/14
3/14
4/14
5/14
6/14
7/14
8/14
9/14
10/14
11/14
12/14
13/14
14/14

మరిన్ని