Hyderabad: జువెల్లరీ ఎగ్జిబిషన్‌లో మెరిసిన ముద్దుగుమ్మలు

హైదరాబాద్: మాదాపూర్‌లో 16వ విడత హైదరాబాద్‌ జువెల్లరీ ఎగ్జిబిషన్‌ నిర్వహించారు. ఈ ఎగ్జిబిషన్‌లో వివిధ రకాల నూతన బంగారు ఆభరణాలను ప్రదర్శించారు. మోడల్స్‌, జువెల్లరీ ప్రియులు, నగరవాసులు బంగారు ఆభరణాలను ఆసక్తిగా వీక్షించారు. అనంతరం మోడల్స్‌ ఫొటోలకు పోజులిచ్చి సందడి చేశారు. చిత్రాలు మీకోసం..

Updated : 07 Jun 2024 20:31 IST
1/9
ఎగ్జిబిషన్‌లో మెరిసిన అందాల భామలు..
ఎగ్జిబిషన్‌లో మెరిసిన అందాల భామలు..
2/9
బంగారు ఆభరణంతో మోడల్‌..
బంగారు ఆభరణంతో మోడల్‌..
3/9
ఎగ్జిబిషన్‌లో మెరిసిన బ్యూటీ..
ఎగ్జిబిషన్‌లో మెరిసిన బ్యూటీ..
4/9
బంగారు ఆభరణాలతో మెరిసిన మోడల్‌..
బంగారు ఆభరణాలతో మెరిసిన మోడల్‌..
5/9
బంగారు ఆభరణాలతో మెరిసిన ముద్దుగుమ్మలు..
బంగారు ఆభరణాలతో మెరిసిన ముద్దుగుమ్మలు..
6/9
బంగారు ఆభరణాలతో మోడల్స్‌..
బంగారు ఆభరణాలతో మోడల్స్‌..
7/9
ఎగ్జిబిషన్‌లో నగరవాసుల సందడి..
ఎగ్జిబిషన్‌లో నగరవాసుల సందడి..
8/9
బంగారు ఆభరణాలు..
బంగారు ఆభరణాలు..
9/9
బంగారు ఆభరణాలను తిలకిస్తున్న దృశ్యం..
బంగారు ఆభరణాలను తిలకిస్తున్న దృశ్యం..

మరిన్ని