Tirupati: సూర్యప్రభ వాహనంపై భక్తులకు ఎదురొచ్చిన శ్రీ కోదండరామస్వామి

తిరుపతిలోని శ్రీ కోదండరామస్వామివారి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. గురువారం సూర్యప్రభ వాహనంపై స్వామివారు భక్తులకు దర్శనమిచ్చారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. ఫొటోలు..

Updated : 11 Apr 2024 15:25 IST
1/6
2/6
3/6
4/6
5/6
6/6

మరిన్ని