Yogi Babu: యోగిబాబు కుమార్తె పుట్టినరోజు వేడుక.. తారల సందడి

కోలీవుడ్‌ స్టార్‌ కమెడియన్‌ యోగిబాబు కుమార్తె భరణీ కార్తిక పుట్టినరోజు వేడుకలు ఇటీవల చెన్నైలో వేడుకగా జరిగాయి. ఈ వేడుకల్లో తమిళ చిత్ర పరిశ్రమకు చెందిన స్టార్స్‌ సూర్య, కార్తి, విశాల్‌, జయం రవి, ఐశ్వర్యా రాజేశ్‌, ఖుష్బూ తదితరులు పాల్గొన్నారు.

Updated : 26 Oct 2023 14:04 IST
1/13
2/13
3/13
4/13
5/13
6/13
7/13
8/13
9/13
10/13
11/13
12/13
13/13

మరిన్ని