Kriti Sanon: కృతి సనన్

బాలీవుడ్‌లో వరుస అవకాశాలను అందిపుచ్చుకుంటోంది కృతిసనన్‌ (Kriti Sanon). ప్రస్తుతం ఆమె చేతినిండా సినిమాలే. తెలుగు బ్లాక్‌బస్టర్‌ ‘అలవైకుంఠపురములో’ హిందీ రీమేక్‌ ‘షెహ్‌జాదా’లో తాజాగా నటించగా, ‘గణ్‌పత్‌’, ‘ఆది పురుష్‌’ తదితర సినిమాల్లో కృతిసనన్‌ నటిస్తోంది. ముఖ్యంగా ఆది పురుష్‌లో ప్రభాస్‌రాముడిగా చేస్తుండగా, కృతి సీతగా కనిపించనుంది. వేసవి కానుకగా జూన్‌లో ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.

Updated : 16 Feb 2023 16:36 IST
1/18
2/18
3/18
4/18
5/18
6/18
7/18
8/18
9/18
10/18
11/18
12/18
13/18
14/18
15/18
16/18
17/18
18/18

మరిన్ని