Legend Movie: పదేళ్లు పూర్తి చేసుకున్న ‘లెజెండ్‌’.. ఘనంగా వేడుక

హీరో నందమూరి బాలకృష్ణ- డైరెక్టర్‌ బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో రూపొందిన రెండో చిత్రం ‘లెజెండ్‌’. ఈ సినిమా విడుదలై పదేళ్లు పూర్తైన సందర్భంగా చిత్ర బృందం హైదరాబాద్‌లో వేడుక నిర్వహించింది. బాలకృష్ణ, హీరోయిన్‌ సోనాల్‌ చౌహాన్‌, బోయపాటి శ్రీను తదితరులు పాల్గొని సందడి చేశారు. ఫొటోలు మీకోసం..

Updated : 28 Mar 2024 21:53 IST
1/10
2/10
3/10
4/10
5/10
6/10
7/10
8/10
9/10
10/10

మరిన్ని