Hyderabad: తెలంగాణలో లోక్‌సభ ఓట్ల లెక్కింపు.. ఫొటోలు

హైదరాబాద్‌: ఈవీఎంలలో నిక్షిప్తమైన అభ్యర్థుల భవితవ్యం మంగళవారం తేలింది. రాష్ట్రంలోని 17 లోక్‌సభ స్థానాల పరిధిలోని 119 అసెంబ్లీ సెగ్మెంట్లలో పోలైన ఓట్లను లెక్కించారు. ఆ ఫొటోలు..

Updated : 04 Jun 2024 12:03 IST
1/18
కౌంటింగ్‌ హాల్‌ను పరిశీలిస్తున్న ఎస్పీ..

2/18
కౌంటింగ్ హాల్లో అధికారులకు సూచనలిస్తున్న కలెక్టర్‌..

3/18
4/18
5/18
ఈవీఎంలో ఓట్లను లెక్కిస్తున్న అధికారులు..

6/18
ఈవీఎంను చూపుతున్న అధికారులు..
ఈవీఎంను చూపుతున్న అధికారులు..
7/18
కౌంటింగ్‌ హాల్‌లో విధులు నిర్వహిస్తున్న అధికారులు..

8/18
కౌంటింగ్‌ ఏజంట్‌ను తనిఖీ చేస్తున్న పోలీసులు..

9/18
10/18
11/18
అభ్యర్థుల వివరాలు పరిశీలిస్తున్న అధికారులు..

12/18
కౌంటింగ్‌ కేంద్రం వద్ద పోలీసు సిబ్బంది..

13/18
కౌంటింగ్‌ కేంద్రంలో పార్టీ ఏజంట్లు..
కౌంటింగ్‌ కేంద్రంలో పార్టీ ఏజంట్లు..
14/18
పోస్టల్‌ బ్యాలెట్‌ ఓట్లను లెక్కిస్తున్న ఎన్నికల  అధికారులు..

15/18
16/18
ఈవీఎంను ఓపెన్‌ చేస్తున్న అధికారులు..
ఈవీఎంను ఓపెన్‌ చేస్తున్న అధికారులు..
17/18
18/18
ఉస్మానియా యూనివర్సిటీ కౌంటింగ్‌ కేంద్రం వద్ద సంతకాలు చేస్తున్న పార్టీల ఏజంట్లు..

మరిన్ని