LokSabha Polls: ఆరో విడత పోలింగ్‌.. ఓటు వేసిన ప్రముఖులు

సార్వత్రిక ఎన్నికల ఆరో విడత పోలింగ్‌ (6th Phase LokSabha Polling) శనివారం కొనసాగుతోంది. ఆరు రాష్ట్రాలు, రెండు కేంద్రపాలిత ప్రాంతాల్లోని 58 లోక్‌సభ స్థానాలకు ఓటింగ్‌ జరుగుతోంది. రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము సహా పలువురు ప్రముఖులు ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఆ ఫొటోలు..

Updated : 25 May 2024 11:55 IST
1/14
దిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌, సునీతతోపాటు  కుటుంబసభ్యులు
దిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌, సునీతతోపాటు  కుటుంబసభ్యులు
2/14
దిల్లీ మంత్రి ఆతిశీ
దిల్లీ మంత్రి ఆతిశీ
3/14
కాంగ్రెస్‌ నాయకులు  రాహుల్‌ గాంధీ,  ప్రియాంక గాంధీ కాంగ్రెస్‌ నాయకులు రాహుల్‌ గాంధీ, ప్రియాంక గాంధీ
4/14
ఒడిశా ముఖ్యమంత్రి నవీన్‌ పట్నాయక్‌ ఒడిశా ముఖ్యమంత్రి నవీన్‌ పట్నాయక్‌
5/14
ఓటేసిన కాంగ్రెస్‌ అగ్రనాయకులు రాహుల్‌ గాంధీ, సోనియా గాంధీ 
ఓటేసిన కాంగ్రెస్‌ అగ్రనాయకులు రాహుల్‌ గాంధీ, సోనియా గాంధీ 
6/14
రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము
రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము
7/14
ఓటు హక్కు వినియోగించుకున్న ఉపరాష్ట్రపతి జగ్‌దీప్‌ ధన్‌ఖడ్‌, ఆయన సతీమణి సుదేశ్‌
ఓటు హక్కు వినియోగించుకున్న ఉపరాష్ట్రపతి జగ్‌దీప్‌ ధన్‌ఖడ్‌, ఆయన సతీమణి సుదేశ్‌
8/14
తూర్పు దిల్లీ ఎంపీ, మాజీ క్రికెటర్‌ గౌతమ్‌ గంభీర్‌
తూర్పు దిల్లీ ఎంపీ, మాజీ క్రికెటర్‌ గౌతమ్‌ గంభీర్‌
9/14
కేంద్ర విదేశాంగ మంత్రి ఎస్‌. జైశంకర్‌
కేంద్ర విదేశాంగ మంత్రి ఎస్‌. జైశంకర్‌
10/14
కేంద్రమంత్రి హర్‌దీప్‌ సింగ్‌ పూరీ దంపతులు
కేంద్రమంత్రి హర్‌దీప్‌ సింగ్‌ పూరీ దంపతులు
11/14
పారిశ్రామికవేత్త నవీన్‌ జిందాల్‌  దంపతులు
పారిశ్రామికవేత్త నవీన్‌ జిందాల్‌  దంపతులు
12/14
కుటుంబసభ్యులతో కలిసి ఓటు వేసిన హరియాణా సీఎం నాయబ్‌ సింగ్‌ సైనీ
కుటుంబసభ్యులతో కలిసి ఓటు వేసిన హరియాణా సీఎం నాయబ్‌ సింగ్‌ సైనీ
13/14
భాజపా లోక్‌సభ అభ్యర్థి బన్సూరీ స్వరాజ్‌, ఆమె తండ్రి కౌశల్‌ స్వరాజ్‌
భాజపా లోక్‌సభ అభ్యర్థి బన్సూరీ స్వరాజ్‌, ఆమె తండ్రి కౌశల్‌ స్వరాజ్‌
14/14
ప్రముఖ సైకత శిల్పి సుదర్శన్‌ పట్నాయక్‌  పూరీ తీరంలో తీర్చిదిద్దిన సైకతం
ప్రముఖ సైకత శిల్పి సుదర్శన్‌ పట్నాయక్‌  పూరీ తీరంలో తీర్చిదిద్దిన సైకతం

మరిన్ని