Malavika Mohanan: మాళవిక మోహనన్‌.. పోజులు అదిరెన్‌!

‘పేట’, ‘మాస్టర్‌’, ‘మారన్‌’ తదితర డబ్బింగ్‌ చిత్రాలతో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్న మలయాళీ అందం మాళవిక మోహనన్‌. సోషల్‌ మీడియాలో ఈమె పంచుకునే ఫొటోలకు యువత ఫిదా అయిపోతుంటుంది. ట్రెండీ దుస్తుల్లో హాట్‌ అనిపించుకుంటూ పండగల వేళ చీర కట్టులో కనిపించి క్యూట్‌ అనిపించుకుంటుంది. ఆ పోజులపై మీరూ ఓ లుక్కేయండి..

Updated : 13 Nov 2023 19:28 IST
1/10
ఓ పార్టీలో ఇలా తళుక్కున మెరిసింది.. ఓ పార్టీలో ఇలా తళుక్కున మెరిసింది..
2/10
ఫేవరెట్‌ కలర్‌ డ్రెస్సులో హొయలు.. ఫేవరెట్‌ కలర్‌ డ్రెస్సులో హొయలు..
3/10
ఇటలీ రాజధాని రోమ్‌ సందర్శనకు వెళ్లిన సమయంలో.. ఇటలీ రాజధాని రోమ్‌ సందర్శనకు వెళ్లిన సమయంలో..
4/10
క్యాజువల్‌ ఫొటోషూట్‌.. క్యాజువల్‌ ఫొటోషూట్‌..
5/10
ఓ సినిమా ప్రచారం కోసం.. ఓ సినిమా ప్రచారం కోసం..
6/10
దీపావళి.. ఆనందాల కేళీ దీపావళి.. ఆనందాల కేళీ
7/10
దసరా వేళ.. దసరా వేళ..
8/10
సినిమా చిత్రీకరణలను పూర్తిచేసుకుని చాలా రోజుల తర్వాత ఇంటికి చేరుకున్న సమయంలో.. సినిమా చిత్రీకరణలను పూర్తిచేసుకుని చాలా రోజుల తర్వాత ఇంటికి చేరుకున్న సమయంలో..
9/10
ఓనమ్‌ పండగను పురస్కరించుకుని.. ఓనమ్‌ పండగను పురస్కరించుకుని..
10/10
ప్రేమికుల రోజు సందర్భంగా ఇలా ఎర్ర చీరలో.. ప్రేమికుల రోజు సందర్భంగా ఇలా ఎర్ర చీరలో..

మరిన్ని