Mama Mascheendra: ‘మామా మశ్చీంద్ర’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌

సుధీర్‌ బాబు (Sudheer Babu) హీరోగా హర్ష వర్దన్‌ తెరకెక్కించిన చిత్రం ‘మామా మశ్చీంద్ర’ (Mama Mascheendra). ఈషా రెబ్బా (Eesha Rebba), మృణాళిని రవి (Mirnalini Ravi) కథానాయికలు. సుధీర్‌ త్రిపాత్రాభినయం చేసిన ఈ సినిమా ఈ నెల 6న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో నిర్వహించిన ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌కు దర్శకుడు శేఖర్‌ కమ్ముల, హీరోలు శర్వానంద్‌, విశ్వక్‌సేన్‌, శ్రీవిష్ణు, అశోక్‌ గల్లా ముఖ్య అతిథులుగా హాజరై, సినిమా మంచి విజయం అందుకోవాలని ఆకాంక్షించారు.

Updated : 03 Oct 2023 14:20 IST
1/7
2/7
3/7
4/7
5/7
6/7
7/7

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు