Mamitha Baiju: మమితా బైజు.. ‘ప్రేమలు’తో క్రేజ్‌

డబ్బింగ్‌ చిత్రం ‘ప్రేమలు’ (Premalu)తో తెలుగు ప్రేక్షకులకు పరిచయమై, మంచి క్రేజ్‌ సంపాదించుకుంది మమితా బైజు. ఈమె గురించి కొన్ని విశేషాలు..

Updated : 13 Mar 2024 21:49 IST
1/15
కొట్టాయం (కేరళ)లో జన్మించిన ఈ బ్యూటీ ప్రస్తుతం సైకాలజీలో గ్రాడ్యుయేషన్‌ చేస్తోంది.

2/15
చదువుతూనే మరోవైపు సినిమాలతో బిజీగా ఉంది.

3/15
పాఠశాల రోజుల్లో సాంస్కృతిక  కార్యక్రమాల్లో చురుగ్గా ఉండడంతో.. ఆ సమయంలోనే ‘సర్వోపరి పలక్కరన్‌’ సినిమాలో నటించే అవకాశం దక్కించుకుంది.

4/15
మలయాళంలోనే 15 సినిమాలు చేసింది. ‘ఖోఖో’ సినిమాలోని నటనకుగాను ఉత్తమ సహాయ నటి విభాగంలో ‘కేరళ ఫిల్మ్‌ క్రిటిక్స్ అవార్డ్‌’ సొంతం చేసుకుంది.

5/15
16వ చిత్రం ‘ప్రేమలు’ మలయాళంతోపాటు తెలుగులోనూ ఘన విజయం అందుకుంది. ఇందులోని ఆమె అందం, నటన ప్రేక్షకులను కట్టిపడేసింది. 

6/15
‘రెబల్‌’తో కోలీవుడ్‌లోకి ఇంట్రీ ఇస్తోంది. జీవీ ప్రకాశ్‌ కుమార్‌ హీరోగా రూపొందిన ఈ సినిమా మార్చి 22న విడుదల కానుంది.

7/15
తెలుగు సినిమాలు ‘మగధీర’, ‘ఈగ’ను చాలా సార్లు చూసిందట.

8/15
అల్లు అర్జున్‌ అంటే ఇష్టమని, ఆయనతో కలిసి నటించే ఛాన్స్‌ కోసం ఎదురుచూస్తున్నానని ఓ సందర్భంలో తెలిపింది.

9/15
10/15
11/15
12/15
13/15
14/15
15/15

మరిన్ని