Mangalavaram: ‘మంగళవారం’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌.. ఫొటోలు

పాయల్‌ రాజ్‌పూత్‌ ప్రధాన పాత్రలో అజయ్‌ భూపతి తెరకెక్కించిన పాన్‌ ఇండియా చిత్రం ‘మంగళవారం’. ఈ సినిమా ఈ నెల 17న థియేటర్లలోకి రానుంది. ఈ నేపథ్యంలోనే హైదరాబాద్‌లో శనివారం విడుదల ముందస్తు వేడుక నిర్వహించారు. దీనికి అల్లు అర్జున్‌ ముఖ్య అతిథిగా విచ్చేశారు.

Updated : 12 Nov 2023 12:37 IST
1/13
2/13
3/13
4/13
5/13
6/13
7/13
8/13
9/13
10/13
11/13
12/13
13/13

మరిన్ని