Manushi Chhillar: అందాల మానుషి.. ‘ఆపరేషన్‌ వాలెంటైన్‌’

అందాల పోటీల్లో విజేతగా నిలిచి, హీరోయిన్‌గా మారిన వారిలో మానుషి చిల్లర్‌ (Manushi Chhillar) ఒకరు. ఆమె నటించిన ‘ఆపరేషన్‌ వాలెంటైన్‌’ (Operation Valentine) మార్చి 1న ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఈ సందర్భంగా ఆమె గురించి కొన్ని విశేషాలు.. 

Updated : 29 Feb 2024 22:12 IST
1/14
ఇండియన్‌ ఎయిర్‌ ఫోర్స్‌ నేపథ్యంలో రూపొందిన ‘ఆపరేషన్‌ వాలెంటైన్‌’ ఈమెకు తొలి తెలుగు సినిమా. వరుణ్‌ తేజ్‌ హీరో. 

2/14
రాడార్‌ ఆఫీసర్‌గా నటించారు. ఈ సినిమా ప్రయాణంలో ఎన్నో కొత్త విషయాలు నేర్చుకున్నానని ఓ ఇంటర్వ్యూలో తెలిపారు.

3/14
బాలీవుడ్‌ చిత్రం ‘సామ్రాట్‌ పృథ్వీరాజ్‌’తో తెరంగేట్రం చేశారు. అక్షయ్‌ కుమార్‌ హీరోగా తెరకెక్కిన ఈ సినిమా 2022లో విడుదలైంది.

4/14
మానుషి నటించిన రెండో చిత్రం: ‘ది గ్రేట్‌ ఇండియన్‌ ఫ్యామిలీ’ (హిందీ). విక్కీ కౌశల్‌ హీరో.

5/14
ప్రస్తుతం.. ‘బడే మియా ఛోటే మియా’తో బిజీగా ఉన్నారు. అక్షయ్‌ కుమార్‌, టైగర్‌ ష్రాఫ్‌ హీరోలుగా నటిస్తున్నారు. 

6/14
హరియాణాకు చెందిన మానుషి వైద్య విద్య అభ్యసించారు. ఆమె పేరెంట్స్‌ కూడా వైద్యులే.

7/14
2017లో ఫెమినా మిస్‌ ఇండియా, మిస్‌ వరల్డ్‌ కిరీటాలు అందుకున్నారు.
 
8/14
ప్రపంచ సుందరిగా నిలిచిన 6వ భారతీయురాలీమె. 

9/14
‘ప్రాజెక్టు శక్తి’లో భాగంగా.. మహిళలకు నెలసరి సమస్యలపై అవగాహన కల్పించే కార్యక్రమాల్లో పాల్గొంటుంటారు.

10/14
స్కూబా డైవింగ్‌, బంగీజంప్‌ చేయడమంటే ఇష్టం.

11/14
కూచిపూడి నృత్యంలో శిక్షణ తీసుకున్నారు.
కూచిపూడి నృత్యంలో శిక్షణ తీసుకున్నారు.
12/14
13/14
14/14

మరిన్ని