PBKL vs RR: ఉత్కంఠ పోరులో పంజాబ్‌దే విజయం

పంజాబ్‌ కింగ్స్‌ గట్టెక్కింది. గువాహటి ఆతిథ్యమిచ్చిన మొట్టమొదటి ఐపీఎల్‌ మ్యాచ్‌లో.. పరుగుల వరద పారిన పోరులో.. రాజస్థాన్‌ రాయల్స్‌ను ఓడించింది. బ్యాటింగ్‌లో కెప్టెన్‌ ధావన్‌, ప్రభ్‌సిమ్రన్‌ సింగ్‌ మెరుపులు.. బౌలింగ్‌లో నాథన్‌ ఎలిస్‌, అర్ష్‌దీప్‌ విజృంభణతో ఈ సీజన్‌లో పంజాబ్‌ వరుసగా రెండో విజయాన్ని అందుకుంది. గత మ్యాచ్‌లో సన్‌రైజర్స్‌ను చిత్తుచేసిన రాజస్థాన్‌.. ఇప్పుడు తొలి ఓటమిని ఖాతాలో వేసుకుంది.

Updated : 06 Apr 2023 03:26 IST
1/12
2/12
3/12
4/12
5/12
6/12
7/12
8/12
9/12
10/12
11/12
12/12

మరిన్ని