Meenakshi Chaudhary: మీనాక్షి చౌదరి

ఇప్పుడిప్పుడే తెలుగులో అవకాశాలు దక్కించుకుంటూ ప్రేక్షకులను అలరిస్తున్న నటి మీనాక్షి చౌదరి. ఫెమీనా మిస్‌ ఇండియా-2018 మొదటి రన్నరప్‌గా నిలిచిన ఆమె ‘ఇచట వాహనములు నిలుపురాదు’ చిత్రంతో తెలుగుతెరకు పరిచయం అయ్యారు. ఆ తర్వాత ‘ఖిలాడి’లో నటించారు. ఇప్పుడు అడవిశేష్‌తో కలిసి ‘హిట్‌2’లో సందడి చేశారు.

Updated : 01 Dec 2022 20:31 IST
1/20
2/20
3/20
4/20
5/20
6/20
7/20
8/20
9/20
10/20
11/20
12/20
13/20
14/20
15/20
16/20
17/20
18/20
19/20
20/20

మరిన్ని