Michaung Cyclone : మిగ్‌జాం తుపాను ఎఫెక్ట్‌.. ఏపీలో కొనసాగుతున్న వర్షాలు

మిగ్‌జాం తుపాను ప్రభావంతో కోస్తా, రాయలసీమలోని జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, గోదావరి జిల్లాలు, కృష్ణా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరుతో పాటు తిరుపతి జిల్లాలో వర్షం కురుస్తోంది. వర్షంతో ఆయా ప్రాంతాల్లో పంటలు నీట మునిగాయి.

Updated : 06 Dec 2023 12:01 IST
1/21
2/21
భద్రాచలంలో.. భద్రాచలంలో..
3/21
ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని పలు చోట్ల వరద ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని పలు చోట్ల వరద
4/21
5/21
6/21
దెందులూరు మండలంలోని సింగవరంలో.. దెందులూరు మండలంలోని సింగవరంలో..
7/21
జలకళ సంతరించుకున్న గుంటూరు జిల్లా పెదనందిపాడులోని నల్లమడ వాగు జలకళ సంతరించుకున్న గుంటూరు జిల్లా పెదనందిపాడులోని నల్లమడ వాగు
8/21
అనకాపల్లి జిల్లా వమ్మవరం వద్ద కోతకు గురైన వరాహ నది గట్టు అనకాపల్లి జిల్లా వమ్మవరం వద్ద కోతకు గురైన వరాహ నది గట్టు
9/21
ఏలూరు జిల్లాలోని దెందులూరు, అలుగులగూడెం గ్రామాల మధ్య నిలిచిన రాకపోకలు ఏలూరు జిల్లాలోని దెందులూరు, అలుగులగూడెం గ్రామాల మధ్య నిలిచిన రాకపోకలు
10/21
చినగంజాంలో నీటమునిగిన పంట పొలాలు చినగంజాంలో నీటమునిగిన పంట పొలాలు
11/21
దెందులూరు మండలం గుండేరులో వరదనీటి ప్రవాహాన్ని పరిశీలిస్తున్న మాజీ ఎమ్మెల్యే చింతమనేనిప్రభాకర్‌ దెందులూరు మండలం గుండేరులో వరదనీటి ప్రవాహాన్ని పరిశీలిస్తున్న మాజీ ఎమ్మెల్యే చింతమనేనిప్రభాకర్‌
12/21
13/21
14/21
రౌతులపూడి మండలంలో నీట మునిగిన వరి రౌతులపూడి మండలంలో నీట మునిగిన వరి
15/21
16/21
17/21
తుని, కోటనందురు మండలాల్లోభారీ గా నిలిచిపోయిన వాహనాల రాకపోకలు తుని, కోటనందురు మండలాల్లోభారీ గా నిలిచిపోయిన వాహనాల రాకపోకలు
18/21
కోటనందురు మండలం కాకరాపల్లి వద్ద పొంగుతున్న బొండు గడ్డ వాగు కోటనందురు మండలం కాకరాపల్లి వద్ద పొంగుతున్న బొండు గడ్డ వాగు
19/21
20/21
21/21
దెందులూరు మండలం కొవ్వలిలో ధాన్యం రాశుల చుట్టూ చేరిన వర్షం నీరు దెందులూరు మండలం కొవ్వలిలో ధాన్యం రాశుల చుట్టూ చేరిన వర్షం నీరు

మరిన్ని