Michaung Cyclone : మిగ్‌జాం తుపాను ఎఫెక్ట్‌.. ఏపీలో భారీ వర్షాలు

ఇంటర్నెట్ డెస్క్‌ :  మిగ్‌జాం తుపాను ప్రభావంతో కోస్తా, రాయలసీమలోని జిల్లాల్లో వర్షాలు కురుస్తున్నాయి. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, గోదావరి జిల్లాలు, కృష్ణా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరుతో పాటు తిరుపతి జిల్లాలో వర్షం కురుస్తోంది. పలుచోట్ల ఈదురుగాలులు వీస్తున్నాయి. వర్షంతో ఆయా ప్రాంతాల్లో చలి ప్రభావం పెరిగింది. బాపట్ల సహా పలు తీరప్రాంతాల్లో సముద్రం అల్లకల్లోలంగా మారింది.

Updated : 04 Dec 2023 11:47 IST
1/28
కాకినాడలో.. కాకినాడలో..
2/28
3/28
కడప జిల్లాలో.. కడప జిల్లాలో..
4/28
5/28
6/28
7/28
ప్రకాశం జిల్లాలో.. ప్రకాశం జిల్లాలో..
8/28
ప్రకాశం జిల్లా తీర ప్రాంతంలో.. ప్రకాశం జిల్లా తీర ప్రాంతంలో..
9/28
10/28
పశ్చిమ గోదావరి జిల్లాలో.. పశ్చిమ గోదావరి జిల్లాలో..
11/28
నెల్లూరులో.. నెల్లూరులో..
12/28
నెల్లూరు పట్టణంలో.. నెల్లూరు పట్టణంలో..
13/28
విశాఖపట్నంలో.. విశాఖపట్నంలో..
14/28
15/28
16/28
తిరుమలలో కురుస్తున్న వర్షం తిరుమలలో కురుస్తున్న వర్షం
17/28
18/28
తిరుపతి జిల్లావరదయ్యపాలెంలో.. తిరుపతి జిల్లావరదయ్యపాలెంలో..
19/28
తిరుపతిలో.. తిరుపతిలో..
20/28
స్వర్ణముఖి ఆనకట్ట వద్ద క్రమంగా పెరుగుతున్ననీటి ప్రవాహం స్వర్ణముఖి ఆనకట్ట వద్ద క్రమంగా పెరుగుతున్ననీటి ప్రవాహం
21/28
పొంగి పొర్లుతున్న వరదయ్యపాలెం పంచాయతీ గోవర్ధన పురం వద్ద పాముల కాలువ, కడూరు వద్ద సున్నపు కాలువ,సీఎల్ఎన్ పల్లి వద్ద పాముల కాలువ, పాండురు వద్ద రాళ్లవాగు.. పొంగి పొర్లుతున్న వరదయ్యపాలెం పంచాయతీ గోవర్ధన పురం వద్ద పాముల కాలువ, కడూరు వద్ద సున్నపు కాలువ,సీఎల్ఎన్ పల్లి వద్ద పాముల కాలువ, పాండురు వద్ద రాళ్లవాగు..
22/28
23/28
బాపట్ల మండలం సూర్యలంక అడవి పల్లెపాలెం తీరంలో తుఫాను ప్రభావంతో సముద్రంలో ఎగసిపడుతున్న అలలు బాపట్ల మండలం సూర్యలంక అడవి పల్లెపాలెం తీరంలో తుఫాను ప్రభావంతో సముద్రంలో ఎగసిపడుతున్న అలలు
24/28
సురక్షిత ప్రాంతాల్లో ఉంచిన వేట పడవలు సురక్షిత ప్రాంతాల్లో ఉంచిన వేట పడవలు
25/28
తిరుపతి జిల్లా కేవీబీ పురం మండలంలోనిఆధారం గ్రామానికి చేరుకునే కాజ్‌ వే వద్ద ఉద్ధృతంగాప్రవహిస్తున్న కాళంగి నది తిరుపతి జిల్లా కేవీబీ పురం మండలంలోనిఆధారం గ్రామానికి చేరుకునే కాజ్‌ వే వద్ద ఉద్ధృతంగాప్రవహిస్తున్న కాళంగి నది
26/28
స్వర్ణ ముఖి నది బ్యారేజీ వద్ద పెరిగిన వరద ఉద్ధృతి స్వర్ణ ముఖి నది బ్యారేజీ వద్ద పెరిగిన వరద ఉద్ధృతి
27/28
దెందులూరు మండలం పోతునూరు గ్రామంలో.. దెందులూరు మండలం పోతునూరు గ్రామంలో..
28/28
వర్షానికి నేలకూలిన చెట్లు వర్షానికి నేలకూలిన చెట్లు

మరిన్ని