Michaung Cyclone : మిగ్‌జాం ఎఫెక్ట్‌.. ఏపీ వ్యాప్తంగా భారీ వర్షాలు

ఇంటర్నెట్ డెస్క్‌: మిగ్‌జాం ప్రభావంతో కోస్తా, రాయలసీమలోని జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, గోదావరి జిల్లాలు, కృష్ణా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరుతో పాటు తిరుపతి జిల్లాలో వర్షం కురుస్తోంది. పలుచోట్ల ఈదురుగాలులు వీస్తున్నాయి. వర్షంతో ఆయా ప్రాంతాల్లో పంటలు నీట మునిగాయి. పలు తీరప్రాంతాల్లో సముద్రం అల్లకల్లోలంగా మారింది. ఫొటోలు...

Updated : 05 Dec 2023 13:17 IST
1/44
నెల్లూరులో.. నెల్లూరులో..
2/44
కృష్ణా జిల్లాలోని నూజివీడులో... కృష్ణా జిల్లాలోని నూజివీడులో...
3/44
4/44
5/44
తిరుపతిలోని వెంకటగిరి మండలంలో వాగు తెగి ఉప్పొంగి ప్రవహిస్తోంది.. తిరుపతిలోని వెంకటగిరి మండలంలో వాగు తెగి ఉప్పొంగి ప్రవహిస్తోంది..
6/44
7/44
8/44
9/44
తెనాలి మున్సిపల్‌ కార్యాలయం వద్ద.. తెనాలి మున్సిపల్‌ కార్యాలయం వద్ద..
10/44
తిరుమలలో నిండిన జలాశయాలు.. తిరుమలలో నిండిన జలాశయాలు..
11/44
12/44
పశ్చిమ గోదావరి జిల్లాలో.. పశ్చిమ గోదావరి జిల్లాలో..
13/44
ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రి ప్రాంగణంలోకి చేరిన వర్షపు నీరు.. ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రి ప్రాంగణంలోకి చేరిన వర్షపు నీరు..
14/44
15/44
నెల్లూరులోని బోగోలు మండలంలో రోడ్లపై విరిగిపడిన చెట్లు నెల్లూరులోని బోగోలు మండలంలో రోడ్లపై విరిగిపడిన చెట్లు
16/44
17/44
బాపట్ల సమీపంలో తీరాన్ని తాకిన ‘మిగ్‌జాం’ బాపట్ల సమీపంలో తీరాన్ని తాకిన ‘మిగ్‌జాం’
18/44
బాపట్లలో.. బాపట్లలో..
19/44
బాపట్ల తీర ప్రాంతం.. బాపట్ల తీర ప్రాంతం..
20/44
21/44
బాపట్ల జిల్లాలో.. బాపట్ల జిల్లాలో..
22/44
నెల్లూరు జిల్లాలో.. నెల్లూరు జిల్లాలో..
23/44
కృష్ణా జిల్లాలో దెబ్బతిన్న ఇళ్లు.. కృష్ణా జిల్లాలో దెబ్బతిన్న ఇళ్లు..
24/44
కృష్ణా జిల్లాలో.. కృష్ణా జిల్లాలో..
25/44
పశ్చిమ గోదావరి జిల్లా దెందులూరులో మునిగిన పంట పశ్చిమ గోదావరి జిల్లా దెందులూరులో మునిగిన పంట
26/44
పశ్చిమ గోదావరి జిల్లా పోలవరంలో.. పశ్చిమ గోదావరి జిల్లా పోలవరంలో..
27/44
నెల్లూరు జిల్లాలోని కైవల్య నదిలో వరద నీటి ప్రవాహం.. పరిశీలిస్తున్న అధికారులు నెల్లూరు జిల్లాలోని కైవల్య నదిలో వరద నీటి ప్రవాహం.. పరిశీలిస్తున్న అధికారులు
28/44
కడప జిల్లా కలసపాడులో.. కడప జిల్లా కలసపాడులో..
29/44
కలసపాడులో.. కలసపాడులో..
30/44
బాపట్ల పట్టణంలోని చీలురోడ్  సెంటర్ వద్ద  కూలిపోయిన రామాలయం గుడి ప్రహరీ గోడ .. బాపట్ల పట్టణంలోని చీలురోడ్ సెంటర్ వద్ద కూలిపోయిన రామాలయం గుడి ప్రహరీ గోడ ..
31/44
బాపట్ల మండలం అప్పికట్లలో నేల వాలిన వరి పంట బాపట్ల మండలం అప్పికట్లలో నేల వాలిన వరి పంట
32/44
కూలిపోయేందుకు సిద్ధంగా ఉన్న సూర్యలంక బీచ్ పోలీస్ అవుట్ పోస్ట్ కూలిపోయేందుకు సిద్ధంగా ఉన్న సూర్యలంక బీచ్ పోలీస్ అవుట్ పోస్ట్
33/44
34/44
35/44
36/44
37/44
38/44
39/44
అమరావతిలో.. అమరావతిలో..
40/44
41/44
కృష్ణా జిల్లాలో నీట మునిగిన పంట.. కృష్ణా జిల్లాలో నీట మునిగిన పంట..
42/44
కృష్ణా జిల్లాలో.. కృష్ణా జిల్లాలో..
43/44
44/44
కర్లపాలెంలో నీట మునిగిన పచ్చిమిర్చి పంట.. కర్లపాలెంలో నీట మునిగిన పచ్చిమిర్చి పంట..

మరిన్ని