Milan 2024 Event : విశాఖలో ఆకట్టుకున్న ‘సీ-ఫేజ్‌’ విన్యాసాలు

అంతర్జాతీయ బహుళపక్ష నౌకాదళాల విన్యాసాల్లో (మిలాన్‌-2024) భాగంగా నిర్వహిస్తున్న ‘సీ-ఫేజ్‌’ విన్యాసాలు ఆకర్షణీయంగా కొనసాగుతున్నట్టు నేవీ వర్గాలు ఆదివారం పేర్కొన్నాయి. వివిధ దేశాల మధ్య పరస్పర సహాయ, సహకారాలకు మిలాన్‌ ఎంతగానో ఉపకరిస్తుందని అభిప్రాయపడ్డాయి. బంగాళాఖాతం జలాల్లో కొనసాగుతున్న విన్యాసాల్లో భారత నౌకలు తమ సత్తా చాటుతున్నాయని వివరించాయి. ఆ చిత్రాలు మీకోసం..

Updated : 26 Feb 2024 13:06 IST
1/9
2/9
3/9
4/9
5/9
6/9
7/9
8/9
9/9

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు