Hyderabad: బజాజ్‌ ఎలక్ట్రానిక్స్‌లో సందడి చేసిన ముద్దుగుమ్మలు

సికింద్రాబాద్‌లోని బజాజ్‌ ఎలక్ట్రానిక్స్‌లో వస్తువులపై వివిధ రకాల ఆఫర్‌లు ప్రకటించారు. స్టోర్‌లో ఏర్పాటు చేసిన ఈవెంట్‌లో నటి స్రవంతి చొక్కారపు, మోడల్స్‌ హాజరై ఎలక్ట్రానిక్‌ నూతన పరికరాలతో ఫొటోలు దిగి సందడి చేశారు.

Updated : 12 Mar 2024 21:42 IST
1/6
2/6
3/6
4/6
5/6
6/6

మరిన్ని