exhibition: కర్టెన్‌ రైజర్‌ ఈవెంట్‌లో మెరిసిన అందాల భామలు

హైదరాబాద్‌: హైదరాబాద్‌లో హైలైఫ్‌ ఎగ్జిబిషన్‌కు సంబంధించిన కర్టెన్‌రైజర్‌ ఈవెంట్‌ను ఘనంగా నిర్వహించారు. జూన్‌ 11 నుంచి మూడు రోజుల పాటు ఎగ్జిబిషన్‌ జరగనుంది. శనివారం జరిగిన ఈవెంట్‌లో నటీమణులు అమీక్షా, అర్పితా, శ్రేయా, మోడల్స్‌, ఫ్యాషన్‌ ప్రియులు హాజరై ఫొటోలకు పోజులిచ్చారు. వివిధ రకాల పోస్టర్లను ఆవిష్కరించి సందడి చేశారు. ఫొటోలు మీకోసం..

Updated : 25 May 2024 17:11 IST
1/9
ఫొటోలకు పోజులిస్తున్న అందాల భామలు..
ఫొటోలకు పోజులిస్తున్న అందాల భామలు..
2/9
ఈవెంట్‌లో మెరిసిన ముద్దుగుమ్మలు..
ఈవెంట్‌లో మెరిసిన ముద్దుగుమ్మలు..
3/9
ఫొటోకు పోజులిస్తూ..
ఫొటోకు పోజులిస్తూ..
4/9
నవ్వుతో మెరిసిన అందాల భామ..
నవ్వుతో మెరిసిన అందాల భామ..
5/9
ఫొటోలకు పోజులిస్తున్న మోడల్‌..
ఫొటోలకు పోజులిస్తున్న మోడల్‌..
6/9
మెరిసిన మద్దుగుమ్మ..
మెరిసిన మద్దుగుమ్మ..
7/9
ఫొటోకు పోజులిస్తన్న భామ..
ఫొటోకు పోజులిస్తన్న భామ..
8/9
అందాల ముద్దుగుమ్మ..
అందాల ముద్దుగుమ్మ..
9/9
మెరిసిన ఫ్యాషన్‌ మోడల్‌..
మెరిసిన ఫ్యాషన్‌ మోడల్‌..

మరిన్ని