Month Of Madhu:‘మంత్‌ ఆఫ్‌ మధు’ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌

నవీన్‌ చంద్ర, కలర్స్‌ స్వాతి జంటగా శ్రీకాంత్‌ నగోటి దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘మంత్‌ ఆఫ్‌ మధు’ (Month Of Madhu). శ్రేయా నవిలే, మంజుల, హర్ష తదితరులు నటిస్తున్నారు. మంగళవారం హైదరాబాద్‌లో ఈ చిత్ర ట్రైలర్‌ విడుదల వేడుక జరిగింది.

Updated : 26 Sep 2023 18:28 IST
1/9
2/9
3/9
4/9
5/9
6/9
7/9
8/9
9/9

మరిన్ని