Munugode bypoll: మునుగోడు ఉప ఎన్నిక పోలింగ్ షురూ.. తరలివస్తున్న ఓటర్లు

తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా ఆసక్తి రేకెత్తించిన మునుగోడు ఉప ఎన్నిక పోలింగ్‌ ప్రారంభమైంది. ఆ చిత్రాలు మీకోసం..  

Updated : 03 Nov 2022 20:20 IST
1/23
ఓటు వేసి సిరా గుర్తు చూపుతున్న మహిళలు ఓటు వేసి సిరా గుర్తు చూపుతున్న మహిళలు
2/23
3/23
4/23
5/23
చౌటుప్పల్ పురపాలిక పరిధిలోని సంస్థాన్‌ నారాయణపురం మండలంలో ఓటు హక్కు వినియోగించుకొని సిరా గుర్తును చూపిస్తున్న మహిళలు. చౌటుప్పల్ పురపాలిక పరిధిలోని సంస్థాన్‌ నారాయణపురం మండలంలో ఓటు హక్కు వినియోగించుకొని సిరా గుర్తును చూపిస్తున్న మహిళలు.
6/23
7/23
8/23
పోలింగ్‌ సరళిని పరిశీలిస్తున్న స్వతంత్ర అభ్యర్థి కేఏ పాల్‌ పోలింగ్‌ సరళిని పరిశీలిస్తున్న స్వతంత్ర అభ్యర్థి కేఏ పాల్‌
9/23
చౌటుప్పల్‌లోని పోలింగ్ కేంద్రాన్ని సందర్శించిన కేంద్ర ఎన్నికల పరిశీలకుడు పంకజ్ కుమార్ చౌటుప్పల్‌లోని పోలింగ్ కేంద్రాన్ని సందర్శించిన కేంద్ర ఎన్నికల పరిశీలకుడు పంకజ్ కుమార్
10/23
క్యూలో నిల్చొని తమ గుర్తింపు కార్డులు చూపుతున్న ఓటర్లు
క్యూలో నిల్చొని తమ గుర్తింపు కార్డులు చూపుతున్న ఓటర్లు
11/23
చండూరు మండలం ఇడికూడలో ఓటు వేసిన కాంగ్రెస్‌ అభ్యర్థి పాల్వాయి స్రవంతి చండూరు మండలం ఇడికూడలో ఓటు వేసిన కాంగ్రెస్‌ అభ్యర్థి పాల్వాయి స్రవంతి
12/23
నారాయణపురం మండలం లింగవారిగూడెంలో ఓటు హక్కు వినియోగించుకున్న తెరాస అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి నారాయణపురం మండలం లింగవారిగూడెంలో ఓటు హక్కు వినియోగించుకున్న తెరాస అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి
13/23
మునుగోడులోని ఓ పోలింగ్ కేంద్రంలో భాజపా అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి మునుగోడులోని ఓ పోలింగ్ కేంద్రంలో భాజపా అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి
14/23
చౌటుప్పల్లో ఓటు వేయడానికి వచ్చిన దివ్యాంగుడికి సహాయం చేస్తున్న అంగన్వాడీ కార్యకర్త చౌటుప్పల్లో ఓటు వేయడానికి వచ్చిన దివ్యాంగుడికి సహాయం చేస్తున్న అంగన్వాడీ కార్యకర్త
15/23
చౌటుప్పల్లో ఓటు వేసిన తొలి ఓటరు పావని చౌటుప్పల్లో ఓటు వేసిన తొలి ఓటరు పావని
16/23
పోలింగ్ ఏజెంట్లను తనిఖీ చేస్తున్న పోలీసులు పోలింగ్ ఏజెంట్లను తనిఖీ చేస్తున్న పోలీసులు
17/23
చౌటుప్పల్‌ పోలింగ్‌ కేంద్రం ఎదుట పోలీసుల బందోబస్తు చౌటుప్పల్‌ పోలింగ్‌ కేంద్రం ఎదుట పోలీసుల బందోబస్తు
18/23
పోలింగ్ కేంద్రం ఎదుట ఓటర్లకు సహాయపడుతున్న బూత్ లెవెల్ అధికారులు పోలింగ్ కేంద్రం ఎదుట ఓటర్లకు సహాయపడుతున్న బూత్ లెవెల్ అధికారులు
19/23
ఓటేసిన అనంతరం సిరా గుర్తు చూపిస్తున్న యువతులు ఓటేసిన అనంతరం సిరా గుర్తు చూపిస్తున్న యువతులు
20/23
కుటుంబ సభ్యులతో కలిసి ఓటేసిన చౌటుప్పల్ మున్సిపల్ ఛైర్మన్‌ వెన్ రెడ్డి రాజు కుటుంబ సభ్యులతో కలిసి ఓటేసిన చౌటుప్పల్ మున్సిపల్ ఛైర్మన్‌ వెన్ రెడ్డి రాజు
21/23
గుడాపూర్‌లో క్యూలో నిల్చున్న ఓటర్లు గుడాపూర్‌లో క్యూలో నిల్చున్న ఓటర్లు
22/23
భద్రతా విధుల్లో కేంద్ర, రాష్ట్ర పోలీసులు భద్రతా విధుల్లో కేంద్ర, రాష్ట్ర పోలీసులు
23/23
పోలింగ్ కేంద్రంలో కూర్చున్న ఏజెంట్లు పోలింగ్ కేంద్రంలో కూర్చున్న ఏజెంట్లు

మరిన్ని