Hyderabad: ఘనంగా ఎన్టీఆర్‌ జయంతి.. ప్రముఖులకు సత్కారం

హైదరాబాద్‌: ఫిల్మ్‌నగర్‌లో ఎన్టీఆర్ లిటరేచర్ సావనీర్ అండ్ వెబ్‌సైట్ కమిటీ ఆధ్వర్యంలో ‘ఎన్టీఆర్ 101వ జయంతి ఉత్సవాలు’ ఘనంగా నిర్వహించారు. ఎన్టీఆర్‌కు వ్యక్తిగత సేవలు అందించిన ప్రముఖ వైద్యులు డాక్టర్ సోమయాజులు, డాక్టర్ బి.ఎన్ ప్రసాద్, డాక్టర్ డి.ఎన్ కుమార్, డాక్టర్ నారాయణ ప్రసాద్, వ్యక్తిగత సహాయకులు, ఎన్టీఆర్ జీవితంపై పరిశోధనలు చేసిన జర్నలిస్టులను సత్కరించారు. ముఖ్య అతిథులుగా నందమూరి రామకృష్ణ, ఘట్టమనేని ఆదిశేషగిరిరావు, టీడీ జనార్ధన్, రఘురామ కృష్ణరాజు, నాయకులు హాజరయ్యారు.

Updated : 28 May 2024 19:28 IST
1/12
ఎన్టీఆర్‌ డ్రైవర్‌ అంజయ్యను సత్కరిస్తున్న నందమూరి రామకృష్ణ, టీడీ జనార్థన్‌..
ఎన్టీఆర్‌ డ్రైవర్‌ అంజయ్యను సత్కరిస్తున్న నందమూరి రామకృష్ణ, టీడీ జనార్థన్‌..
2/12
ప్రసంగిస్తున్న ఎన్టీఆర్‌ వ్యక్తిగత వైద్యుడు  సోమయాజులు..
ప్రసంగిస్తున్న ఎన్టీఆర్‌ వ్యక్తిగత వైద్యుడు  సోమయాజులు..
3/12
కేక్‌ కట్‌ చేస్తున్న ప్రముఖులు..
కేక్‌ కట్‌ చేస్తున్న ప్రముఖులు..
4/12
5/12
ఎన్టీఆర్‌ పీఏ శివరామ్‌ను సత్కరిస్తున్న నందమూరి రామకృష్ణ, టీడీ జనార్థన్‌..
ఎన్టీఆర్‌ పీఏ శివరామ్‌ను సత్కరిస్తున్న నందమూరి రామకృష్ణ, టీడీ జనార్థన్‌..
6/12
ఎన్టీఆర్‌ సహాయకుడు చంద్రశేఖర్‌ దంపతులకు సత్కారం..
ఎన్టీఆర్‌ సహాయకుడు చంద్రశేఖర్‌ దంపతులకు సత్కారం..
7/12
 ఎన్టీఆర్‌ వంట మనిషి వీరయ్యకు సత్కారం..
 ఎన్టీఆర్‌ వంట మనిషి వీరయ్యకు సత్కారం..
8/12
ఎన్టీఆర్‌ వ్యక్తిగత వైద్యుడు ప్రసాద్‌కు సత్కారం..
ఎన్టీఆర్‌ వ్యక్తిగత వైద్యుడు ప్రసాద్‌కు సత్కారం..
9/12
ఎన్టీఆర్‌ వ్యక్తిగత వైద్యుడు డీఎన్‌ కుమార్‌కు సత్కారం..
ఎన్టీఆర్‌ వ్యక్తిగత వైద్యుడు డీఎన్‌ కుమార్‌కు సత్కారం..
10/12
11/12
ప్రసంగిస్తున్న రఘురామ కృష్ణరాజు..
ప్రసంగిస్తున్న రఘురామ కృష్ణరాజు..
12/12
ఎన్టీఆర్‌ వ్యక్తిగత వైద్యుడు సోమయాజులుకు సత్కారం..
ఎన్టీఆర్‌ వ్యక్తిగత వైద్యుడు సోమయాజులుకు సత్కారం..

మరిన్ని