NTR: ఎన్టీఆర్‌ 101వ జయంతి.. కుటుంబ సభ్యులు, అభిమానుల నివాళులు

తెదేపా వ్యవస్థాపకుడు, దివంగత మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్‌ 101వ జయంతి సందర్భంగా కుటుంబ సభ్యులు, అభిమానులు నివాళులర్పించారు. హైదరాబాద్‌లోని ఎన్టీఆర్‌ ఘాట్‌కు చేరుకుని పూలమాలలతో అంజలి ఘటించారు. ఫొటోలు..

Updated : 28 May 2024 11:57 IST
1/16
ఎన్టీఆర్‌ విగ్రహానికి పూలమాల వేస్తున్న బాలకృష్ణ

2/16
ఎన్టీఆర్‌ ఘాట్‌ వద్ద నివాళులర్పిస్తున్న నందమూరి బాలకృష్ణ, రామకృష్ణ

3/16
ఎన్టీఆర్‌ ఘాట్‌ వద్ద నివాళులర్పిస్తున్న దగ్గుబాటి పురందేశ్వరి కుటుంబ సభ్యులు

4/16
తాతకు నివాళులర్పిస్తున్న కల్యాణ్‌రామ్‌
తాతకు నివాళులర్పిస్తున్న కల్యాణ్‌రామ్‌
5/16
నందమూరి తారకరామారావుకు నివాళులర్పిస్తున్న జూనియర్‌ ఎన్టీఆర్‌

6/16
నివాళులర్పిస్తున్న మాజీ ఎమ్మెల్సీ జనార్దన్‌, తదితరులు

7/16
ఎన్టీఆర్‌ ఘాట్‌వద్ద నివాళులర్పిస్తున్న మాజీమంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు

8/16
నివాళులర్పిస్తున్న మోత్కుపల్లి, గోరంట్ల బుచ్చయ్య చౌదరి, కంభంపాటి రామ్మోహన్‌రావు, తదితరులు

9/16
నివాళులర్పిస్తున్న నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు

10/16
ఎన్టీఆర్‌ ఘాట్‌ వద్ద నివాళులర్పిస్తున్న దర్శకుడు వైవీఎస్‌ చౌదరి

11/16
నివాళులర్పిస్తున్న అభిమానులు
నివాళులర్పిస్తున్న అభిమానులు
12/16
ఎన్టీఆర్‌ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పిస్తున్న అభిమాని

13/16
ఎన్టీఆర్‌ విగ్రహం వద్ద చిన్నారులు
ఎన్టీఆర్‌ విగ్రహం వద్ద చిన్నారులు
14/16
ఎన్టీఆర్‌ ఘాట్‌ వద్ద  పూలతో అలంకరణ
ఎన్టీఆర్‌ ఘాట్‌ వద్ద  పూలతో అలంకరణ
15/16
ఎన్టీఆర్‌ పోషించిన పాత్రలతో ఫ్లెక్సీ..
ఎన్టీఆర్‌ పోషించిన పాత్రలతో ఫ్లెక్సీ..
16/16
నివాళులర్పిస్తున్న హైదరాబాద్ సైక్లింగ్ అసోసియేషన్ సభ్యులు

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు