Naga Chaitanya: ఘనంగా ‘తండేల్‌’ చిత్రం షూటింగ్ ప్రారంభోత్సవం

నాగచైతన్య - సాయిపల్లవి జంటగా నటిస్తోన్న చిత్రం ‘తండేల్‌’. చందు మొండేటి దర్శకుడు. గీతా ఆర్ట్స్‌ బ్యానర్‌పై అల్లు అరవింద్‌ నిర్మిస్తున్నారు. తాజాగా ఈ సినిమా పూజా కార్యక్రమం హైదరాబాద్‌లో వేడుకగా జరిగింది. వెంకటేశ్‌, నాగార్జున ముఖ్య అతిథులుగా పాల్గొని టీమ్‌కు అభినందనలు తెలిపారు.

Updated : 09 Dec 2023 13:37 IST
1/11
2/11
3/11
4/11
5/11
6/11
7/11
8/11
9/11
10/11
11/11

మరిన్ని