PM Modi: మూడోసారి ప్రధానిగా మోదీ ప్రమాణస్వీకారం

దిల్లీ: భారతదేశ ప్రధానమంత్రిగా నరేంద్రమోదీ మూడోసారి ప్రమాణ స్వీకార కార్యక్రమం రాష్ట్రపతి భవన్‌లో ఘనంగా జరుగుతోంది. వివిధ దేశాల అధినేతలతో పాటు, సినీ, రాజకీయ రంగ ప్రముఖులు ఈ కార్యక్రమానికి విచ్చేశారు. ప్రధాని ప్రమాణస్వీకార మహోత్సవానికి తెలుగు రాష్ట్రాల నుంచి తెదేపా అధినేత చంద్రబాబు, జనసేన అధ్యక్షుడు పవన్‌, ప్రముఖులు, రాజకీయ నాయకులు హాజరయ్యారు. సంబంధిత ఫొటోలు..

Updated : 09 Jun 2024 22:15 IST
1/11
మోదీ ప్రమాణ స్వీకారోత్సవంలో వేదికపై నాయకులు, ప్రముఖులు.. మోదీ ప్రమాణ స్వీకారోత్సవంలో వేదికపై నాయకులు, ప్రముఖులు..
2/11
వేదికపై ప్రముఖులతో ప్రధాని మోదీ.. వేదికపై ప్రముఖులతో ప్రధాని మోదీ..
3/11
ప్రసంగిస్తున్న ప్రధాని మోదీ..
ప్రసంగిస్తున్న ప్రధాని మోదీ..
4/11
ప్రమాణ స్వీకారం చేస్తున్న మోదీ..
ప్రమాణ స్వీకారం చేస్తున్న మోదీ..
5/11
మోదీ ప్రమాణ స్వీకారోత్సవానికి భారీగా హాజరైన ప్రముఖులు, నాయకులు, ప్రజలు..
మోదీ ప్రమాణ స్వీకారోత్సవానికి భారీగా హాజరైన ప్రముఖులు, నాయకులు, ప్రజలు..
6/11
ప్రధానమంత్రిగా సంతకం చేస్తున్న నరేంద్ర మోదీ..
ప్రధానమంత్రిగా సంతకం చేస్తున్న నరేంద్ర మోదీ..
7/11
రాష్ట్రపతికి నమస్కరిస్తున్న మోదీ..
రాష్ట్రపతికి నమస్కరిస్తున్న మోదీ..
8/11
వేదికపై అందరికి నమస్కరిస్తున్న మోదీ..
వేదికపై అందరికి నమస్కరిస్తున్న మోదీ..
9/11
మోదీ ప్రమాణ స్వీకారోత్సవానికి హాజరైన రాజకీయ నాయకులు, ప్రముఖులు..
మోదీ ప్రమాణ స్వీకారోత్సవానికి హాజరైన రాజకీయ నాయకులు, ప్రముఖులు..
10/11
వేదికపై నుంచి నమస్కరిస్తున్న ప్రధాని మోదీ..
వేదికపై నుంచి నమస్కరిస్తున్న ప్రధాని మోదీ..
11/11
మోదీ ప్రమాణ స్వీకారోత్సవానికి వచ్చిన పవన్‌ కల్యాణ్‌, చంద్రాబాబు నాయుడు, రాజకీయ నాయకులు..
మోదీ ప్రమాణ స్వీకారోత్సవానికి వచ్చిన పవన్‌ కల్యాణ్‌, చంద్రాబాబు నాయుడు, రాజకీయ నాయకులు..

మరిన్ని