Neha Shetty: కాఫీ షాప్‌ ప్రారంభోత్సవంలో మెరిసిన నేహాశెట్టి

హైదరాబాద్‌లోని కొంపల్లిలో నూతనంగా ఏర్పాటు చేసిన ఓ కాఫీ షాప్‌, ఐస్‌క్రీమ్‌ పార్లర్‌ను సినీనటి నేహాశెట్టి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె అక్కడి వివిధ రకాల కాఫీ, ఐస్‌క్రీమ్‌లను రుచి చూశారు.

Updated : 18 Mar 2023 16:56 IST
1/10
2/10
3/10
4/10
5/10
6/10
7/10
8/10
9/10
10/10

మరిన్ని