Tollywood: తెలుగు హీరోలతో నెట్‌ఫ్లిక్స్‌ కో-సీఈవో

నెట్‌ఫ్లిక్స్‌ కో - సీఈవో టెడ్ సరాండొస్‌ (Ted Sarandos) మూడు రోజుల పాటు హైదరాబాద్‌లో పర్యటించిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ఆయన టాలీవుడ్‌ స్టార్‌ హీరోలను కలిసి కాసేపు సరదాగా మాట్లాడారు. దీనికి సంబంధించిన పలు ఫొటోలు ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారాయి.

Updated : 09 Dec 2023 19:42 IST
1/11
2/11
3/11
4/11
5/11
6/11
7/11
8/11
9/11
10/11
11/11

మరిన్ని