News in images: చిత్రం చెప్పే విశేషాలు (05-06-2024)

నిత్యం మన చుట్టూ ఎన్నో సంఘటనలు జరుగుతూ ఉంటాయి. అందులోని కొన్ని ఆసక్తికరమైనవి మీకోసం..

Updated : 05 Jun 2024 10:50 IST
1/15
నిజామాబాద్‌ జిల్లా దుబ్బ గిరిరాజ్‌ కళాశాల సమీపంలోని పెద్దమ్మ మందిరానికి కోతులు, పక్షుల బెడద ఉండటంతో రూ. 80 వేలకు పైగా ఖర్చు చేసి ఆలయాధికారులు గుడి చుట్టూ జాలి ఏర్పాటు చేశారు. నిజామాబాద్‌ జిల్లా దుబ్బ గిరిరాజ్‌ కళాశాల సమీపంలోని పెద్దమ్మ మందిరానికి కోతులు, పక్షుల బెడద ఉండటంతో రూ. 80 వేలకు పైగా ఖర్చు చేసి ఆలయాధికారులు గుడి చుట్టూ జాలి ఏర్పాటు చేశారు.
2/15
దిల్లీలోని భాజపా కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో మోదీని  సత్కరించిన రాజ్‌నాథ్, అమిత్‌షా, నడ్డా దిల్లీలోని భాజపా కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో మోదీని సత్కరించిన రాజ్‌నాథ్, అమిత్‌షా, నడ్డా
3/15
ఉండవల్లిలో తెదేపా అధినేత చంద్రబాబును కలిసిన  వైజాగ్‌ ఎంపీగా గెలుపొందిన బాలకృష్ణ అల్లుడు శ్రీ భరత్‌ దంపతులు ఉండవల్లిలో తెదేపా అధినేత చంద్రబాబును కలిసిన వైజాగ్‌ ఎంపీగా గెలుపొందిన బాలకృష్ణ అల్లుడు శ్రీ భరత్‌ దంపతులు
4/15
మంగళగిరిలోని జనసేన పార్టీ కార్యాలయంలో  పవన్‌కల్యాణ్‌ను ఆలింగనం చేసుకున్న చంద్రబాబు

5/15
మంగళగిరిలోని జనసేన కార్యాలయానికి వచ్చిన తెదేపా అధినేత చంద్రబాబుకు పాదాభివందనం చేస్తున్న జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ కుమారుడు అకీరా నందన్‌

6/15
మంగళగిరిలోని జనసేన కార్యాలయానికి వచ్చిన తెదేపా అధినేత చంద్రబాబును సత్కరిస్తున్న జనసేనాని కుటుంబం

7/15
హైదరాబాద్‌ బంజారాహిల్స్‌లోని తెదేపా కార్యాలయం వద్ద  తెదేపా అధినేత చంద్రబాబు ఫొటో చూపుతున్న మహిళలు సందడి చేశారు.

8/15
ఏపీ సార్వత్రిక ఎన్నికల్లో కూటమి ఘన విజయం సాధించింది. దీంతో రుషికొండపై నిర్మాణ భవనాలపైకి ఎక్కి అభిమానులు తెదేపా జెండాలు ఎగురవేశారు.

9/15
సాధారణంగా మందార చెట్టు 5 నుంచి 6 అడుగుల ఎత్తు ఉంటుంది. కానీ కరీంనగర్‌ జిల్లాలోని సిరిసిల్ల బైపాస్‌ రోడ్డు దారిలో ఉన్న ప్రభుత్వ ఉజ్వల ఉద్యానంలో 12 అడుగులకు పైగా ఎత్తుతో, దాదాపు 20 అడుగుల వెడల్పుతో పెరిగిన మందార చెట్టు పర్యాటకుల్ని ఆకర్షిస్తోంది. 

10/15
ఏపీలో కూటమి ఘన విజయం సాధించడంతో మందడం, అమరావతిలో  తెదేపా జెండాలతో  నినాదాలు చేస్తున్న మహిళలు

11/15
ఏపీలో కూటమి ఘన విజయం సాధించడంతో విజయసంకేతం చూపుతున్న తెదేపా అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌

12/15
గన్నవరం విమానాశ్రయంలో జనసేనాని పవన్‌ దంపతులకు స్వాగతం పలుకుతున్న నాయకులు

13/15
హైదరాబాద్‌ జూబ్లీహిల్స్‌లోని నివాసం నుంచి విజయవాడకు బయలుదేరే ముందు పవన్‌ కల్యాణ్‌కు హారతి ఇస్తున్న ఆయన భార్య అన్నా. చిత్రంలో పవన్‌ కుమారుడు అకీరా నందన్‌

14/15
సాధారణ ఎన్నికల్లో ఎన్‌డీఏ మిత్రపక్షాల విజయం నేపథ్యంలో ఒడిశా రాష్ట్రం బ్రహ్మపురానికి చెందిన కళాకారుడు సత్యనారాయణ మహరణా మంగళవారం రాత్రి సైకత యానిమేషన్‌ తీర్చిదిద్ది ప్రధాని నరేంద్ర మోదీకు శుభాకాంక్షలు తెలిపాడు.

15/15
అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో కూటమి  ఘన విజయం సాధించింది. ఈ నేపథ్యంలో పార్టీ అధినేత చంద్రబాబు ఉండవల్లిలోని తన నివాసంలో కుటుంబ సభ్యులతో కలిసి సంబరాలు చేసుకున్నారు. నారా భువనేశ్వరి, లోకేశ్, బ్రాహ్మణి, దేవాన్ష్‌లతో కలిసి కేక్‌ కట్‌ చేశారు.

మరిన్ని