News in pics : చిత్రం చెప్పే విశేషాలు (06-04-2024)

నిత్యం మన చుట్టూ ఎన్నో సంఘటనలు జరుగుతూ ఉంటాయి. అందులోని కొన్ని ఆసక్తికరమైనవి మీకోసం..

Updated : 06 Apr 2024 10:50 IST
1/12
 మంగళగిరి శ్రీలక్ష్మీనృసింహస్వామి దేవస్థానంలో ఆస్థాన అలంకారోత్సవం వైభవంగా కొనసాగుతోంది. తొమ్మిదో రోజైన శుక్రవారం స్వామివారు ప్రహ్లాదుడిని రక్షించేందుకు వచ్చిన స్తంభోద్భవ ఉగ్రనరసింహుడిగా దర్శనమిచ్చారు. ప్రధాన అర్చకుడు శ్రీనివాసదీక్షితులు, ఆలయ సహాయ కమిషనర్‌ అన్నపురెడ్డి కోటిరెడ్డి ఏర్పాట్లు పర్యవేక్షించారు.

2/12
ఐఫోన్‌ నమూనాలో పెళ్లికార్డును బంధువులకు పంపిణీ

3/12
విశాఖలోని కాపుజగ్గరాజుపేటకు చెందిన పాలవాయి రాంబాబు, సువర్ణకుమారి కుమార్తె ఝాన్సీ, అచ్యుతాపురానికి చెందిన జ్యోతి, శేఖర్‌బాబు కుమారుడు డానియేలు వివాహం బంధానికి ముద్రించిన పెళ్లికార్డు అందరినీ ఆకట్టుకుంటోంది. 

4/12
మండే ఎండలకు మనుషులే కాదు.. ఇతర ప్రాణులూ సత్వరం అలసిపోతున్నాయి.  మహేశ్వరం నియోజకవర్గం, తుక్కుగూడలో కాంగ్రెస్‌ పార్టీ  బహిరంగ సభ వద్ద బందోబస్తు తనిఖీల కోసం తీసుకువచ్చిన పోలీసు జాగిలాలు ఎండకు అలసి ఇలా కూలర్‌ ముందు  సేద తీరుతూ కనిపించాయి.
 
5/12
కొన్నిరోజులుగా నగరంలో వడగాలుల తీవ్రత కూడా పెరిగింది. నిత్యం ప్రయాణాలు చేసే శ్రమజీవులు తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నారు. పంజాగుట్ట రోడ్డులో కూరగాయ బండిపై కనిపించారిలా.

6/12
7/12
రంజాన్‌ మాసంలో చివరి శుక్రవారం సందర్భంగా మక్కా మసీదులో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. పెద్ద సంఖ్యలో ముస్లిం సోదరులు తరలివచ్చారు. మత పెద్దలు ప్రవక్త బోధనలు వినిపించారు. అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా పోలీసులు చార్మినార్‌ పరిసర ప్రాంతాల్లో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. సీపీ శ్రీనివాస్‌రెడ్డి, డీసీసీ సాయిచైతన్య, అదనపు డీసీపీ జహంగీర్‌లు పర్యవేక్షించారు.

8/12
9/12
10/12
11/12
ఉప్పల్‌లో క్రీడాభిమానులు ఉప్పెనలా తరలివచ్చారు. మెట్రో రైళ్లు, బస్సులు కిటకిటలాడాయి. శుక్రవారం సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌-చెన్నై సూపర్‌ కింగ్స్‌ మధ్య మ్యాచ్‌ జరిగింది. సీఎం రేవంత్‌రెడ్డి, హీరో వెంకటేష్‌.. సీఎంగా రేవంత్‌రెడ్డి తొలిసారిగా స్టేడియానికి వచ్చారు. అప్పటికే స్టేడియంలో సినీనటుడు వెంకటేష్‌ ఉన్నారు. 

12/12
Tags :

మరిన్ని