Oscars 2024: ఆస్కార్‌ను ముద్దాడిన తారలు

ఆస్కార్‌ 2024 అవార్డుల ప్రదానోత్సవం అట్టహాసంగా జరిగింది. లాస్‌ ఏంజిల్స్‌లోని డాల్బీ థియేటర్‌లో జరిగిన ఈ వేడుకలో వివిధ దేశాలకు చెందిన సినీ ప్రముఖులు సందడి చేశారు. ఇటీవల కాలంలో విశేష ప్రేక్షకాదరణ సొంతం చేసుకున్న పలువురు సినీ తారలు, దర్శకులు ఈ ఏడాది అవార్డులు దక్కించుకున్నారు.

Updated : 11 Mar 2024 15:45 IST
1/20
‘ఓపెన్‌ హైమర్‌’ చిత్రానికి గాను ఉత్తమ దర్శకుడిగా అవార్డు అందుకున్న క్రిస్టఫర్‌ నోలన్‌.

2/20
ఉత్తమ నటి ఎమ్మాస్టోన్‌ (పూర్‌ థింగ్స్‌)
ఉత్తమ నటి ఎమ్మాస్టోన్‌ (పూర్‌ థింగ్స్‌)
3/20
ఉత్తమ నటుడు కిలియన్‌ మర్ఫీ (ఓపెన్‌ హైమర్‌)

4/20
ఉత్తమ యానిమేటెడ్‌ షార్ట్‌.. వార్‌ ఈజ్‌ ఓవర్‌

5/20
ఉత్తమ సహాయ నటి.. డేవైన్‌ జో రాండాల్ఫ్‌ (ది హోల్డోవర్స్‌)

6/20
వాట్‌ వాస్ ఐ మేడ్‌ ఫర్‌ (బార్బీ) పాటకు గాను ఉత్తమ ఒరిజినల్ సాంగ్‌ విభాగంలో అవార్డు అందుకున్న సింగర్స్‌

7/20
అవార్డు అందుకున్న అనంతరం ఎమ్మాస్టోన్‌ ప్రసంగం

8/20
ఉత్తమ డాక్యుమెంటరీ ఫీచర్‌ ఫిల్మ్‌గా ‘20 డేస్‌ ఇన్‌ మరియోపోల్‌’

9/20
ఉత్తమ మేకప్‌, హెయిర్‌ స్టైలింగ్‌లో అవార్డు అందుకున్న ‘పూర్‌ థింగ్స్‌’ టీమ్‌.

10/20
బెస్ట్‌ ఒరిజినల్‌ స్క్రీన్‌ ప్లే.. జస్టిన్‌ ట్రైట్‌, అర్థర్‌ హరారీ (అనాటమీ ఆఫ్‌ ఎ ఫాల్‌)

11/20
‘అమెరికన్‌ ఫిక్షన్‌’ చిత్రానికి గాను బెస్ట్‌ అడాప్టెడ్‌ స్క్రీన్‌ ప్లే విభాగంలో అవార్డు సొంతం చేసుకున్న కార్డ్ జెఫర్‌పన్‌

12/20
ఉత్తమ కాస్ట్యూమ్‌ డిజైనర్‌గా హోలి వెడ్డింగ్‌టన్‌ (పూర్‌ థింగ్స్‌)

13/20
ఉత్తమ సహాయ నటుడిగా అవార్డు అందుకున్న రాబర్ట్‌ డౌనీ జూనియర్‌ (ఓపెన్‌హైమర్‌)

14/20
ఉత్తమ ఇంటర్నేషనల్‌ ఫీచర్‌ ఫిల్మ్‌.. ది జోన్‌ ఆఫ్‌ ఇంట్రెస్ట్‌

15/20
ఉత్తమ ఎడిటింగ్‌.. జెన్నిఫర్‌ లేమ్‌ (ఓపెన్‌హైమర్‌)

16/20
ఉత్తమ సినిమాటోగ్రఫీ విభాగంలో ‘ఓపెన్‌ హైమర్‌’కి గాను అవార్డు అందుకున్న హోయ్టే వాన్‌

17/20
ఉత్తమ విజువల్‌ ఎఫెక్ట్స్‌ కేటగిరీలో అవార్డు అందుకున్న ‘గాడ్జిల్లా మైనస్‌ వన్‌’ టీమ్‌

18/20
ఉత్తమ డాక్యుమెంటరీ షార్ట్‌ సబ్జెక్ట్‌.. ది లాస్ట్‌ రిపేర్‌ షాప్‌

19/20
ఉత్తమ సౌండ్‌.. ది జోన్‌ ఆఫ్ ఇంట్రెస్ట్‌
ఉత్తమ సౌండ్‌.. ది జోన్‌ ఆఫ్ ఇంట్రెస్ట్‌
20/20
ఉత్తమ చిత్రం విభాగంలో అవార్డు అందుకున్న ‘ఓపెన్‌ హైమర్‌’ టీమ్‌

మరిన్ని