Hyderabad: ఎగ్జిబిషన్‌లో మెరిసిన నటి అశ్విని శ్రీ

బంజారాహిల్స్‌లో డి సన్స్ పటోలా ఆర్ట్  ప్రదర్శనను బిగ్‌బాస్‌ ఫేమ్‌, నటి అశ్విని శ్రీ ప్రారంభించారు. ఎగ్జిబిషన్‌లో వివిధ రకాల వస్త్రాలు, ఉత్పత్తులు విశేషంగా ఆకట్టుకున్నాయి. నూతన వస్త్రాలతో అశ్విని శ్రీ ఫొటోలు దిగి సందడి చేశారు.

Updated : 19 Mar 2024 15:35 IST
1/11
2/11
3/11
4/11
5/11
6/11
7/11
8/11
9/11
10/11
11/11

మరిన్ని