Pawan Kalyan: అనకాపల్లిలో పవన్‌ కల్యాన్‌ వారాహి విజయ భేరి యాత్ర

అనకాపల్లిలో జనసేన ఆధ్వర్యంలో వారాహి విజయ భేరి యాత్ర నిర్వహించారు. పవన్‌ కల్యాణ్‌ హాజరై ప్రసంగించారు. అంతకుముందు ఆయనకు పార్టీ కార్యకర్తలు, అభిమానులు ఘనస్వాగతం పలికారు. నాయకులు, భారీ సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు.

Updated : 07 Apr 2024 19:18 IST
1/9
2/9
3/9
4/9
5/9
6/9
7/9
8/9
9/9

మరిన్ని