Pawan Kalyan: పిఠాపురం చర్చిలో పవన్‌ ప్రత్యేక ప్రార్థనలు

పిఠాపురం: కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గంలో జనసేన అధినేత పవన్‌ నాలుగో రోజు పర్యటిస్తున్నారు. స్థానిక ఆంధ్రా బాప్టిస్ట్‌ చర్చిలో ప్రత్యేక ప్రార్థనలు చేశారు. అనంతరం యు.కొత్తపల్లి మండలం పొన్నాడలో బషీర్‌ బీబీ దర్గాకు పవన్‌ వెళ్లారు. ఫొటోలు..

Updated : 02 Apr 2024 15:52 IST
1/10
2/10
3/10
4/10
5/10
6/10
7/10
8/10
9/10
10/10

మరిన్ని