Pawan kalyan: నరసాపురంలో పవన్‌ కల్యాణ్‌ ఎన్నికల ప్రచారం

పశ్చిమగోదావరి జిల్లా నరసాపురంలో పవన్‌ కల్యాణ్‌ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. అంతకుముందు ఆయన ర్యాలీగా సభా ప్రాంగణానికి వెళ్లారు. అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన సభలో ప్రసంగించారు. తెదేపా, జనసేన, భాజపా నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Updated : 21 Apr 2024 21:25 IST
1/9
2/9
3/9
4/9
5/9
6/9
7/9
8/9
9/9

మరిన్ని