Pawan Kalyan: పవన్‌ నామినేషన్‌.. పిఠాపురంలో భారీ ర్యాలీ

జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ నామినేషన్‌ దాఖలు చేశారు. కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గం చేబ్రోలులోని నివాసం నుంచి ఆయన బయల్దేరారు. పవన్‌ నామినేషన్‌ సందర్భంగా జనసేన కార్యకర్తలు, నేతలు భారీ ర్యాలీ చేపట్టారు. చేబ్రోలు నుంచి పిఠాపురంలోని పాదగయ క్షేత్రం వరకు ర్యాలీ కొనసాగింది. అనంతరం ఆయన నామినేషన్‌ పత్రాలు ఎన్నికల అధికారికి అందించారు. ఫొటోలు..

Updated : 23 Apr 2024 12:25 IST
1/15
2/15
3/15
4/15
5/15
6/15
7/15
8/15
9/15
10/15
11/15
12/15
13/15
14/15
15/15

మరిన్ని