Pawankalyan: గెలిచిన ఎమ్మెల్యే అభ్యర్థులతో పవన్‌ భేటీ.. ఫొటోలు

మంగళగిరిలోని పార్టీ కార్యాలయంలో జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ ఎమ్మెల్యేలుగా గెలిచిన అభ్యర్థులతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా వారందరిని అభినందించారు. మరింత బాధ్యతతో అందరూ కలిసి పనిచేయాలని సూచించారు. ఆ ఫొటోలు..

Updated : 05 Jun 2024 13:24 IST
1/10
 పవన్‌ను ఆలింగనం చేసుకున్న మాజీ ఎమ్మెల్యే ఎస్‌.వి.ఎస్‌.ఎన్‌.వర్మ

2/10
సమావేశంలో మాట్లాడుతున్న పవన్‌, చిత్రంలో నాగబాబు, నాదెండ్ల మనోహర్‌

3/10
విజయం సాధించిన  ఎమ్మెల్యే అభ్యర్థులతో మాట్లాడుతున్న పవన్‌

4/10
సమావేశానికి హాజరైన ఎమ్మెల్యే అభ్యర్థులు
సమావేశానికి హాజరైన ఎమ్మెల్యే అభ్యర్థులు
5/10
ఎమ్మెల్యేలుగా గెలిచిన జనసేన అభ్యర్థులతో పవన్‌

6/10
ఎన్నికల్లో విజయానికి సంబంధించిన ధ్రువపత్రాన్ని పవన్‌కు అందజేస్తున్న జనసేన నాయకులు

7/10
సమావేశంలో మాట్లాడుతున్న నాగబాబు
సమావేశంలో మాట్లాడుతున్న నాగబాబు
8/10
  జనసేన పీఏసీ ఛైర్మన్‌, తెనాలి అసెంబ్లీ కూటమి అభ్యర్థి (జనసేన) నాదెండ్ల మనోహర్‌

9/10
సంతోషంతో పవన్‌ను ఆలింగనం చేసుకున్న నాదెండ్ల మనోహర్‌

10/10
పవన్‌ను సన్మానించిన మాజీ ఎమ్మెల్యే ఎస్‌.వి.ఎస్‌.ఎన్‌.వర్మ

మరిన్ని