Telangana Assembly Elections 2023: ఓటేసిన రాజకీయ ప్రముఖులు - అధికారులు

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల (Telangana Assembly Elections 2023) పోలింగ్‌ కొనసాగుతోంది. పలువురు ప్రముఖులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.

Updated : 30 Nov 2023 15:04 IST
1/23
కల్లూరు మండలం నారాయణపురంలో ఓటు హక్కును వినియోగించుకున్న తెలంగాణ కాంగ్రెస్ ప్రచార కమిటీ కో చైర్మన్ పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఆయన సతీమణి పొంగులేటి మాధురి కల్లూరు మండలం నారాయణపురంలో ఓటు హక్కును వినియోగించుకున్న తెలంగాణ కాంగ్రెస్ ప్రచార కమిటీ కో చైర్మన్ పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఆయన సతీమణి పొంగులేటి మాధురి
2/23
మాజీ ఎంపీ రేణుక చౌదరి SR & BGNR కాలేజీలో ఓటు హక్కును వినియోగించుకున్నారు. మాజీ ఎంపీ రేణుక చౌదరి SR & BGNR కాలేజీలో ఓటు హక్కును వినియోగించుకున్నారు.
3/23
ఓటు హక్కు వినియోగించుకున్న తెలంగాణ మంత్రి ఇంద్రకరణ్‌ రెడ్డి ఓటు హక్కు వినియోగించుకున్న తెలంగాణ మంత్రి ఇంద్రకరణ్‌ రెడ్డి
4/23
బంజారాహిల్స్ దిల్లీస్కూల్ ఆఫ్ ఎక్సెలైన్స్‌లోకుటుంబ సభ్యులతో కలిసిఓటు హక్కును వినియోగించుకున్న రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పార్థసారథి బంజారాహిల్స్ దిల్లీస్కూల్ ఆఫ్ ఎక్సెలైన్స్‌లోకుటుంబ సభ్యులతో కలిసిఓటు హక్కును వినియోగించుకున్న రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పార్థసారథి
5/23
సిద్దిపేట జిల్లా చింతమడకలో ఓటు వేసిన ముఖ్యమంత్రి కేసీఆర్‌ సిద్దిపేట జిల్లా చింతమడకలో ఓటు వేసిన ముఖ్యమంత్రి కేసీఆర్‌
6/23
ఓటు హక్కును వినియోగించుకున్న వైఎస్ షర్మిల ఓటు హక్కును వినియోగించుకున్న వైఎస్ షర్మిల
7/23
హనుమకొండ జిల్లాలో ఓటేసిన ఎమ్మెల్సీ కడియం శ్రీహరి హనుమకొండ జిల్లాలో ఓటేసిన ఎమ్మెల్సీ కడియం శ్రీహరి
8/23
ఓటు హక్కు వినియోగించుకున్న మంత్రి కేటీఆర్‌ ఓటు హక్కు వినియోగించుకున్న మంత్రి కేటీఆర్‌
9/23
కుటుంబసభ్యులతో కలిసి కరీంనగర్ జ్యోతినగర్‌లో ఓటు వేసిన భాజపా జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ కుమార్ కుటుంబసభ్యులతో కలిసి కరీంనగర్ జ్యోతినగర్‌లో ఓటు వేసిన భాజపా జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ కుమార్
10/23
సిద్దిపేటలో ఓటు వేసిన మంత్రి హరీశ్ రావు, శ్రీనిత దంపతులు సిద్దిపేటలో ఓటు వేసిన మంత్రి హరీశ్ రావు, శ్రీనిత దంపతులు
11/23
పోలింగ్‌ కేంద్రానికి బైక్‌పై వెళ్లిన గోషామహల్‌ భాజపా అభ్యర్థి రాజాసింగ్‌ పోలింగ్‌ కేంద్రానికి బైక్‌పై వెళ్లిన గోషామహల్‌ భాజపా అభ్యర్థి రాజాసింగ్‌
12/23
బంజారాహిల్స్‌లో ఓటు వేసిన ఎమ్మెల్సీ కవిత బంజారాహిల్స్‌లో ఓటు వేసిన ఎమ్మెల్సీ కవిత
13/23
ఓటు వేసిన తెలంగాణ డీజీపీ అంజనీ కుమార్ ఓటు వేసిన తెలంగాణ డీజీపీ అంజనీ కుమార్
14/23
బోయినపల్లిలో ఓటు హక్కు వినియోగించుకున్న మంత్రి మల్లారెడ్డి బోయినపల్లిలో ఓటు హక్కు వినియోగించుకున్న మంత్రి మల్లారెడ్డి
15/23
రాజేంద్రనగర్‌లో ఓటు హక్కు వినియోగించుకున్న ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ రాజేంద్రనగర్‌లో ఓటు హక్కు వినియోగించుకున్న ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్
16/23
ఓటు వేసిన కాంగ్రెస్‌ పార్టీ జూబ్లీహిల్స్‌ అభ్యర్థి అజారుద్దీన్, అతని కుమారుడు అసదుద్దీన్ ఓటు వేసిన కాంగ్రెస్‌ పార్టీ జూబ్లీహిల్స్‌ అభ్యర్థి అజారుద్దీన్, అతని కుమారుడు అసదుద్దీన్
17/23
కుటుంబంతో కలిసి ఓటు వేసిన శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ కుటుంబంతో కలిసి ఓటు వేసిన శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ
18/23
తన ఓటు హక్కును వినియోగించుకున్న శేరిలింగంపల్లి కాంగ్రెస్ అభ్యర్ధి వి.జగదీశ్వర్ గౌడ్ తన ఓటు హక్కును వినియోగించుకున్న శేరిలింగంపల్లి కాంగ్రెస్ అభ్యర్ధి వి.జగదీశ్వర్ గౌడ్
19/23
పోచారం గ్రామంలో ఓటు హక్కును వినియోగించుకున్న రాష్ట్ర శాసన సభాపతి పోచారం శ్రీనివాస రెడ్డి పోచారం గ్రామంలో ఓటు హక్కును వినియోగించుకున్న రాష్ట్ర శాసన సభాపతి పోచారం శ్రీనివాస రెడ్డి
20/23
అంబర్‌పేటలోని పోలింగ్‌ కేంద్రంలో ఓటు వేసిన భాజపా రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి అంబర్‌పేటలోని పోలింగ్‌ కేంద్రంలో ఓటు వేసిన భాజపా రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి
21/23
పురపాలక ప్రత్యేక కార్యదర్శి అరవింద్ కుమార్ పురపాలక ప్రత్యేక కార్యదర్శి అరవింద్ కుమార్
22/23
కుటుంబసభ్యులతో కలిసి ఓటు హక్కు వినియోగించుకున్న రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వికాస్‌ రాజ్‌ కుటుంబసభ్యులతో కలిసి ఓటు హక్కు వినియోగించుకున్న రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వికాస్‌ రాజ్‌
23/23
సీఐడీ చీఫ్‌ మహేశ్‌ భగవత్‌ సీఐడీ చీఫ్‌ మహేశ్‌ భగవత్‌

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు