TS Polycet: తెలంగాణ వ్యాప్తంగా పాలిసెట్‌ ప్రవేశ పరీక్ష

ప్రభుత్వ, ప్రైవేటు పాలిటెక్నిక్‌ కళాశాలల్లో పలు డిప్లామా కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే పాలిసెట్‌ పరీక్ష శుక్రవారం 259 కేంద్రాల్లో  ప్రారంభమైంది. ఈ పరీక్ష రాసేందుకు తెలంగాణ వ్యాప్తంగా విద్యార్థులు పరీక్షకేంద్రాలకు తరలిరావడంతో సందడి నెలకొంది. ఆ ఫొటోలు..

Updated : 24 May 2024 17:31 IST
1/14
రామంతాపూర్‌లో పరీక్షకు వెళ్తున్న విద్యార్థిని..

2/14
హబ్సిగూడలో పరీక్షా కేంద్రం వద్ద విద్యార్థులు..

3/14
హబ్సిగూడలో..
హబ్సిగూడలో..
4/14
కరీంనగర్‌లోని మహిళా డిగ్రీ కళాశాల వద్ద.. నోటీసు బోర్డులో  హాల్‌ టికెట్‌ నంబర్లు చూసుకుంటున్న విద్యార్థులు కరీంనగర్‌లోని మహిళా డిగ్రీ కళాశాల వద్ద.. నోటీసు బోర్డులో హాల్‌ టికెట్‌ నంబర్లు చూసుకుంటున్న విద్యార్థులు
5/14
కరీంనగర్‌లోని మహిళా జూనియర్‌ కళాశాల వద్ద విద్యార్థులను తనిఖీ చేస్తున్న సిబ్బంది

6/14
పరీక్షకేంద్రం వద్ద విద్యార్థులకు సూచనలు ఇస్తున్న సిబ్బంది

7/14
కరీంనగర్‌లోని మహిళా డిగ్రీ కళాశాల పరీక్షకేంద్రం లోపలికి వెళ్తున్న విద్యార్థులు

8/14
పరీక్షకేంద్రం వద్ద  క్యూ లైన్‌లో నిలబడి ఉన్న విద్యార్థినులు

9/14
కరీంనగర్‌లోని మహిళా జూనియర్ కళాశాల పరీక్షకేంద్రం వద్ద వేచి ఉన్న విద్యార్థులు, వారి తల్లిదండ్రులు

10/14
సికింద్రాబాద్ మార్పెడ్పల్లిలోని పాలిటెక్నిక్ కళాశాల వద్ద విద్యార్థిని హాల్‌ టికెట్‌ తనిఖీ చేస్తున్న సిబ్బంది

11/14
విద్యార్థులను తనిఖీ చేసి పరీక్ష కేంద్రంలోనికి అనుమతిస్తున్న సిబ్బంది

12/14
పరీక్ష రాసేందుకు వస్తున్న విద్యార్థినులు

13/14
పరీక్షకు ఆలస్యం కావడంతో  పరుగు తీస్తున్న   విద్యార్థినులు

14/14
సికింద్రాబాద్ మార్పెడ్పల్లిలోని పాలిటెక్నిక్ కళాశాల వద్ద ట్రాఫిక్‌ 

మరిన్ని