premalu: ‘ప్రేమలు’ సక్సెస్‌మీట్‌

నస్లేన్‌ కె.గఫూర్‌, మాథ్యూ థామస్‌, మమిత బైజు తదితరులు ప్రధాన పాత్రల్లో గిరీష్‌ ఎ.డి. తెరకెక్కించిన మలయాళ చిత్రమే ‘ప్రేమలు’. దీనిని తెలుగులో అదే పేరుతో విడుదల చేశారు నిర్మాత ఎస్‌.ఎస్‌.కార్తికేయ. ఇది ఇటీవల ప్రేక్షకుల ముందుకొచ్చిన నేపథ్యంలో హైదరాబాద్‌లో మంగళవారం సక్సెస్‌మీట్‌ ఏర్పాటు చేశారు. దర్శకుడు ఎస్‌.ఎస్‌.రాజమౌళి, అనిల్‌ రావిపూడి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఆ చిత్రాలు..

Updated : 13 Mar 2024 13:57 IST
1/17
2/17
3/17
4/17
5/17
6/17
7/17
8/17
9/17
10/17
11/17
12/17
13/17
14/17
15/17
16/17
17/17

మరిన్ని