Project K: శాన్‌ డియాగోలో ‘ప్రాజెక్ట్‌ కె’ టీమ్ సందడి!

ప్రభాస్ (Prabhas) హీరోగా నాగ్‌ అశ్విన్‌ (Nag Ashwin) దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా ‘ప్రాజెక్ట్‌ కె’ (Project K). అబితాబ్‌ బచ్చన్‌, దీపికా పదుకొణె, కమల్‌ హాసన్‌  కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమా ఫస్ట్‌ గ్లింప్స్‌ను అమెరికాలో జులై 20న,  జులై 21న ఇండియాలో విడుదల చేయనున్నట్లు చిత్రబృందం తెలిపింది. దీనికి సంబంధించిన ఫొటోలను ట్విటర్‌లో పంచుకుంది.

Updated : 20 Jul 2023 15:30 IST
1/13
2/13
3/13
4/13
5/13
6/13
7/13
8/13
9/13
10/13
11/13
12/13
13/13

మరిన్ని