ఆస్కార్‌ వేడుకల్లో ఆర్‌ఆర్‌ఆర్‌ టీమ్‌ సందడి

లాస్‌ ఏంజెల్స్‌లోని డాల్బీ థియేటర్‌ వేదికగా ‘ఆస్కార్‌’ (Oscars) అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమం వేడుకగా  జరుగుతోంది. మన దేశం తరఫు నుంచి ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ టీమ్‌ ఈ వేడుకల్లో సందడి చేసింది. రాజమౌళి, రామ్‌చరణ్‌, ఎన్టీఆర్‌, చంద్రబోస్‌, రాహుల్‌ సిప్లిగంజ్‌, కాలభైరవ, ప్రేమ్‌ రక్షిత్‌, కీరవాణి తదితరులు ఆస్కార్‌ కార్పెట్‌పై ఫొటోలకు పోజులిచ్చారు.  

Updated : 13 Mar 2023 13:48 IST
1/13
. .
2/13
3/13
4/13
5/13
6/13
7/13
8/13
9/13
10/13
11/13
12/13
13/13

మరిన్ని