Rain: హైదరాబాద్‌లో పలుచోట్ల వర్షం .. ఫొటోలు

హైదరాబాద్‌ నగరంలోని పలుచోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడింది. రాజేంద్రనగర్‌,  సరూర్‌నగర్‌, నాగోల్‌, చైతన్యపురి, ముషీరాబాద్‌, ఆర్టీసీ క్రాస్‌ రోడ్స్‌, చిక్కడపల్లి, బాగ్‌లింగంపల్లి, ఖైరతాబాద్‌, లక్డీకాపూల్‌, తార్నాక, ఓయూ క్యాంపస్‌, ఉప్పల్‌, నారాయణగూడ, హిమాయత్‌నగర్‌, లిబర్టీ, బషీర్‌బాగ్‌, లంగర్‌హౌస్‌,  మెహదీపట్నం, మాసబ్‌ ట్యాంక్‌ తదితర ప్రాంతాల్లో వర్షం కురిసింది. దీంతో ఉదయం ఆఫీసులకు వెళ్లే ఉద్యోగులు, కళాశాలలకు వెళ్లే విద్యార్థులు ఇబ్బందులు పడ్డారు. ఆ చిత్రాలు.. 

Updated : 20 Apr 2024 14:20 IST
1/19
2/19
3/19
4/19
వీఎస్టీ బస్టాప్‌లో నిలిచిన వర్షం నీరు
వీఎస్టీ బస్టాప్‌లో నిలిచిన వర్షం నీరు
5/19
ట్యాంక్‌బండ్‌పై..
ట్యాంక్‌బండ్‌పై..
6/19
7/19
8/19
9/19
10/19
హయత్‌నగర్‌లో..
హయత్‌నగర్‌లో..
11/19
 వర్షం కురవడంతో  పరుగులు తీస్తున్న ఓ వ్యక్తి..
 వర్షం కురవడంతో  పరుగులు తీస్తున్న ఓ వ్యక్తి..
12/19
13/19
ఖైరతాబాద్‌లో..
ఖైరతాబాద్‌లో..
14/19
15/19
16/19
17/19
ట్యాంక్‌బండ్‌పై..
ట్యాంక్‌బండ్‌పై..
18/19
19/19

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు